సర్వాధికారుడవైన యేసుప్రభువ | Sarvadhi karudavaina Yesu Prabhuva | Hebron Moto Card Song 2025
TELUGU ENGLISH PLAY MEDIA పల్లవి: సర్వాధికారుడవైన యేసుప్రభువ సమస్తము నూతనముగ- చేయుచున్నావు1. పాపము వలన మాదు- పాడైన బ్రతుకులను (2) నీ రక్తము చేత – నూతన పరచితివి (2)నూతన పరచితివి….|| సర్వాధికారుడవైన ||2. నీ మహిమను మాలో కోల్పోయితిమి (2) క్షమియించి తిరిగి పంపుము ప్రభువ (2)వంపుము ప్రభువ….|| సర్వాధికారుడవైన ||3. చేయుము ప్రభువ మమ్ము – నూతనపాత్రలనుగ (2)నింపుము నీదు మహిమను మాయందు (2)మహిమను మాయందు….|| సర్వాధికారుడవైన ||4. దావీదు సర్వము -…