157 : (మాదు) ప్రార్థన సమయంబులో | (Maadu) Praardhana samayambulo
TELUGU ENGLISH PLAY MEDIA పల్లవి :(మాదు) ప్రార్థన సమయంబులో – దేవా చెవియొగ్గుము (2)మాదు కోటయు, మాదు దుర్గం నీవే – నిన్నే మేము ఆశ్రయింతుమ్ (2)1. యెడతెగక ప్రార్థింప – ప్రార్థనాత్మ వరము నిమ్ముఆటంకం తొలగించుము – దయకోరి నిన్ను చేరితిమి (2)॥ప్రార్థన॥2. యెడతెగక ధ్యానింప – నీ కృప ననుగ్రహించుమానీ వాక్యం వెదకుచుండ – దయతోడ మాకు సెలవిమ్ము॥ప్రార్థన॥3. యెడతెగక నిలుచుండ – పరిశుద్ధుల సహవాసములోనీ యొక్క రాకడ కొరకై – దయతోడ…