Seeyonu Geethalu

  • |

    13: దేవా నీ ముఖమును నాకు | Devaa nee mukhamunu naaku

    TELUGU ENGLISH PLAY MEDIA “సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదు నన్న నమ్మకము నాకు లేనియెడల నేనేమవుదును?” కీర్తన Psalm 27:9-14పల్లవి : దేవా నీ ముఖమును నాకు – దాచకుము నా ప్రభువానీ సేవకుని కోపముచే – త్రోసివేయకు యెహోవా1. దేవా నా రక్షణకర్త – నీవే నాసహాయుడవునన్ను దగనాడవలదు – నన్ను విడువకుము|| దేవా నీ ||2. నాదు తలిదండ్రులు – నన్ను విడచిననునా దేవుండగు యెహోవా – నన్ను చేరదీయును||…

  • |

    12: భూమియు దాని సంపూర్ణత లోకము | Bhoomiyu daani sampoornatha lokamu

    TELUGU ENGLISH PLAY MEDIA “యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగినవాడెవడు?” కీర్తన Psalm 24:1-10పల్లవి : భూమియు దాని సంపూర్ణత లోకముదాని నివాసు లెహోవావే1. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెనుప్రవాహజలముల మీద దానిని స్థిరపరచెను|| భూమియు ||2. యెహోవా పర్వతమునకు నెక్కదగిన వాడెవ్వడుయెహోవా పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవ్వడు|| భూమియు ||3. వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయునిర్దోషచేతులు శుద్ధ హృదయము కలిగినవాడే|| భూమియు ||4. నిన్నాశ్రయించి నీ సన్నిధిని -…

  • |

    11: యేసు ప్రభూ కాపరి నాకు | Yesu prabhoo kapari naaku

    TELUGU ENGLISH PLAY MEDIA “యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.” కీర్తన Psalm 23పల్లవి : యేసు ప్రభూ కాపరి నాకు – వాసిగా స్తుతించెదన్యేసు గొఱ్ఱెపిల్లను – పోయెదను తన వెంట1. పచ్చిక పట్లకు – మచ్చికతో నడుపున్స్వచ్ఛ జలముచెంత – నిచ్చును విశ్రాంతిముందు ముందు వెళ్లుచు – పొందుగా రక్షించు నన్నుతన మాధుర్య స్వరంబున – తనివి దీర్చును|| యేసు ప్రభూ ||2. మరణపులోయ ద్వారా – సరిగా నడిపించునుఅడవి భయములెల్ల…

  • |

    10: యెహోవా నా కాపరి నాకు లేమి లేదు | Neeve Yehovaa naa kaapari

    TELUGU ENGLISH PLAY MEDIA “యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.” కీర్తన Psalm 23పల్లవి : యెహోవా నా కాపరి నాకు లేమి లేదుపచ్చికగల చోట్ల మచ్చికతో నడుపున్1. మరణపు చీకటిలో తిరుగుచుండిననుప్రభుయేసు నన్ను కరుణతో ఆదరించున్|| యెహోవా ||2. పగవారి యెదుట ప్రేమతో నొక విందుప్రభు సిద్ధము చేయున్ పరవశ మొందెదము|| యెహోవా ||3. నూనెతో నా తలను అభిషేకము చేయున్నా హృదయము నిండి పొర్లుచున్నది|| యెహోవా ||4. చిరకాలము నేను ప్రభు…

  • |

    9: నీవే యెహోవా నా కాపరివి | Neeve Yehovaa naa kaaparivi

    TELUGU ENGLISH PLAY MEDIA “నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించుచున్నాడు.” కీర్తన Psalm 23పల్లవి : నీవే యెహోవా నా కాపరివినాకేమి కొదువ లేదిలలోన1. పచ్చికగలచోట్ల నన్ను జేర్చిస్వచ్ఛమగు జలము త్రాగనిచ్చినా ప్రాణమునకు సేదను దీర్చినన్ను నడుపుము నీతిమార్గమున|| నీవే యెహోవా ||2. గాఢాంధకార లోయలయందుపడియుండి నేను సంచరించిననుతోడైయుందువు నీ దుడ్డుకర్రదండముతో నీ వాదరించెదవు|| నీవే యెహోవా ||3. శత్రువుల యెదుట నీవు నాకునిత్యమగు విందు సిద్ధపరచినాతల నూనెతో నంటియున్నావునా…

  • |

    8: నాదు దేవా నాదు దేవా – లేమి కలుగదు | Yehovaa naa kaapari lemi kalugadu

    TELUGU ENGLISH PLAY MEDIA “యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.” కీర్తన Psalm 23పల్లవి : యెహోవా నా కాపరి – లేమి కలుగదుపచ్చికలపై పరుండజేయుచున్నాడు1. శాంతికరంబగు శ్రేష్ఠ జలములచెంత నన్నడిపించుచున్నాడు|| యెహోవా ||2. సర్వదా నాదు ప్రాణంబునకుసేద దీర్చుచున్నాడు యెహోవా|| యెహోవా ||3. తన నామమును బట్టి నీతి మార్గములోనన్ను చక్కగా నడుపుచున్నాడు|| యెహోవా ||4. చీకటి లోయలో నే తిరిగిననుఎట్టి అపాయమునకు భయపడను|| యెహోవా ||5. నీ దుడ్డుకర్ర నీ దండముతో…

  • |

    7: నాదు దేవా నాదు దేవా | Naadu devaa naadu devaa

    TELUGU ENGLISH PLAY MEDIA “నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై యున్నావు.” కీర్తన Psalm 22:1-10పల్లవి : నాదు దేవా నాదు దేవా – నన్నేల విడనాడితివయ్యాఅనుపల్లవి : నన్ను రక్షింపక ఆర్తధ్వని – వినక నీవేల దూరమున్నావు?1. రాత్రింబగళ్ళు మొఱ్ఱబెట్టగా – ఏల నుత్తరమీయకున్నావుఇశ్రాయేలు స్తోత్రముపై కూర్చున్న – పరిశుద్ధ దేవుడవై యున్నావు|| నాదు దేవా ||2. మా పితరులు నీయందు – విశ్వసించగా రక్షించితివిమొఱలిడి నిన్ను నమ్మిరి – విడుదలొంది సిగ్గునొందలేదు||…

  • |

    6: యాకోబు దేవుడాపద కాలంబుల | Yaakobu devudaapada kaalambula

    TELUGU ENGLISH PLAY MEDIA “ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరమిచ్చును గాక!” కీర్తన Psalm 20పల్లవి : యాకోబు దేవుడాపద కాలంబుల యందునిన్నుద్ధరించి నీ కుత్తరము నిచ్చును గాక!1. పరిశుద్ధ స్థలమునుండి నీకు సాయమిచ్చునుసీయోనులోనుండి యెహోవా నిన్నాదరించును|| యాకోబు ||2. నీ నైవేద్యములన్ని జ్ఞప్తి నుంచుకొనుచునీ దహన బలులను అంగీకరించును గాక|| యాకోబు ||3. నీ కోరిక సిద్ధింపజేసి నీ యాలోచనయంతటిని సఫలము చేసి నిన్ను గాచును|| యాకోబు ||4. నీ రక్షణను బట్టి మేము యుత్సహింతుముమా దేవుని…

  • |

    5: యెహావా నా బలమా | Yehovaa Naa Balamaa

    TELUGU ENGLISH PLAY MEDIA పల్లవి : యెహావా నా బలమా – యధార్థమైనది నీ మార్గం – పరిపూర్ణమైనది నీ మార్గం1. నా శత్రువులు నను చుట్టిననునరకపు పాశములరికట్టిననువరదవలె భక్తిహీనులు పొర్లినవిడువక నను యెడబాయని దేవా|| యెహావా ||2. శమరణపుటురులలో మరువక మొరలిడఉన్నత దుర్గమై రక్షణ శృంగమైతన ఆలయములో నా మొర వినెనుఅదిరెను ధరణి భయకంపముచే|| యెహావా ||3. పౌరుషముగల ప్రభు కోపింపగాపర్వతముల పునాదులు వణికెనుతననోటనుండి వచ్చిన యగ్నిదహించి వేసెను వైరులనెల్ల|| యెహావా ||4. మేఘములపై ఆయన వచ్చునుమేఘములను…

  • |

    4: స్తుతింతున్ స్తుతింతున్ నాకాలోచన | Stutinthun stutinthun naa kaalochana

    TELUGU ENGLISH PLAY MEDIA యెహోవా నా స్వాస్థ్యభాగము నా పానీయ భాగము నీవే.” కీర్తన Psalm 16:3-11పల్లవి : స్తుతింతున్ స్తుతింతున్ నాకాలోచన కర్తయగు దేవుని రాత్రివేలలో నా అంతరింద్రియములు నాకు నేర్పున్1. నాదు స్వాస్థ్య పానీయ భాగమునా యెహోవా నీవే కాపాడెదవుమనోహర స్థలములలో పాలుకల్గెను – స్తుతింతున్|| స్తుతింతున్ ||2.శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కల్గెనుసదాకాలము యెహోవాయందు నాగురిని నిల్పుచున్నాను గాన నేను – స్తుతింతున్|| స్తుతింతున్ ||3. నా కుడి పార్శ్వమందాయన యున్నాడుగాన కదల్చబడలేను…