14: ఉదయ సాయంత్రముల నెల్లవేళల ప్రభువా | Udaya saayanthramula nella velala prabhuvaa
TELUGU ENGLISH PLAY MEDIA “యెహోవా నాకు వెలుగును రక్షణయునై యున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును?” కీర్తన Psalm 27పల్లవి : ఉదయ సాయంత్రముల నెల్లవేళల ప్రభువానే ధ్యానించి పాడెదన్పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుండని దూతలుపాడుట వినబడుచుండున్1. యెహోవాయే నాకు వెలుగు రక్షణయునేనెవరికి వెరతును?యెహోవాయే నా ప్రాణ దుర్గంబాయెశత్రువులు తొట్రిల్లిరి విడువకుము|| ఉదయ ||2. యుద్ధము చేయుటకు దండు దిగిననునా హృదయము భయపడదుయుద్ధము రేగినను దీనియందు నేధైర్యము విడువకుందున్|| ఉదయ ||3.యెహోవా…