866 : నమ్మదగిన దేవా | Nammadagina devaa
పల్లవి:
నమ్మదగిన దేవా
నిన్న నేడు నిరతము (2)
ఏకరీతిగ నున్న
నిన్ను నేను కొలుతును (2)
స్తుతికి పాత్రుడా
స్తోత్రం నీకే ప్రభువా (2)
1. వ్యాధి బాధలు కలిగిన
విడువవు నన్నెన్నడు
శ్రమయు శోధన వచ్చిన
విడువవు నన్నెన్నడు (2)
ఆపద కాలములో నన్ను
ఆదరించి కాచెదవు (2)
ఎన్నడు విడువవు (2)
2. నా తల్లిదండ్రులు విడచిన
విడువవు నన్నెన్నడు
బంధుమిత్రులు ద్వేషించిన
విడువవు నన్నెన్నడు (2)
శాశ్వతమైన ప్రేమతో
నన్ను ప్రేమించి నా ప్రభు (2)
విడువక కృప చూపెదవు (2)
3. నా కొరకై తిరిగి వచ్చెదవు
అనాధగా నన్ను విడువవు (2)
నేను నీతో వుండుటకై
మహిమ రాజ్యములో చేర్చెదవు (2)
రాజుగా చేసెదవు (2)
Chorus:
Nammadagina devaa
ninna nedu niratamu (2)
Ekareetiga nunna
ninnu nenu kolutunaa (2)
Stutikki paarthuda
stotram neeke prabhuvaa (2)
1. Vyaadhi baadhalu kaligina
viduvavu nannennaadu
Shramayu shodhana vachchina
viduvavu nannennaadu (2)
Aapada kaalamulo nannu
aadarinchi kachedavu (2)
Ennadu viduvavu (2)
2. Naa tallidandrulu vidachina
viduvavu nannennaadu
Bandhu mitrulu dweshinchina
viduvavu nannennaadu (2)
Shaashvatamain premeto
nannu preminchi naa prabhu (2)
Viduvaka krupa choopadavu (2)
3. Naa korakai tirigi vacchedavu
anaadhaga nannu viduvavu (2)
Nenu neetho vundutakai
mahima raajyamulo cherchedavu (2)
Raajuga chesedavu (2)
