"సర్వలోకనివాసులారా, దేవునిగూర్చి సంతోష గీతము పాడుడి. ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి." కీర్తన Psalm 66:1-7
పల్లవి : సర్వలోక నివాసులారా - ఆనందించు డెల్లరు
దేవుని గురించి కీర్తనలు పాడుచుండుడి
1. ఆయన నామ ప్రభావమును - కీర్తించి స్తోత్రించుడి
ఆయనకు ప్రభావము - ఆరోపించి స్తుతించుడి
|| సర్వలోక ||
2. నీదు కార్యములు ఎంతో - భీకరమైనట్టివి
నీ బలాతిశయమును బట్టి - శత్రువులు లొంగెదరు
|| సర్వలోక ||
3. సర్వలోకమును నీకు - నమస్కరించి పాడును
నీదు నామమును బట్టి - నిన్ను కీర్తించును
|| సర్వలోక ||
4. చూడరండి దేవుని - ఆశ్చర్య కార్యములన్
నరుల యెడల చేయు పనుల - వలన భీకరుండహా
|| సర్వలోక ||
5. సాగరమును ఎండినట్టి - భూమిగను మార్చెను
జనులు కాలినడక చేత - దాటిరి సముద్రమున్
|| సర్వలోక ||
6. ఆయనలో హర్షంచితిమి - నిత్యమేలుచున్నాడు
అన్యజనుల మీద తన - దృష్టి యుంచి యున్నాడు
|| సర్వలోక ||
Psalm - 66:1-7
Sare logo Yishu hi ki
Pallavi : Sarvaloka nivaasu laara
aanandinchu dellaru
devuni gurinchi keertanalu
paadu chvmdudi
1. Aayana naama prabahaavamunu
keertinchi stotrinchudi
aayanaku prabhaavamunu
aaropinchi stutinchudi “Sarvaloka”
2. Needu kaaryamulu
entho bheekara mainattivi
nee balaathi shayamu batti
shatruvulu longedaru “Sarvaloka”
3. Sarva lokamunu neeku
namaskarinchi paadunu
needu naamamunu batti
ninnu keertinchunu “Sarvaloka”
4. Chooda randi devuni
aashcharya kaaryamulan
narula yedala cheyu panula
valana bheekarundahaa “Sarvaloka”
5. Saagaramunu endi natti
bhoomiganu maarchenu
janulu kaali nadaka chetha
daatiri samudramun “Sarvaloka”
6. aayanalo harshinchitimi
nitya meluchunnaadu
annya janula meeda thana
drusti yunchi yunnaadu “Sarvaloka”