27: మన దేవుని పట్టణమందాయన | Mana devuni pattana mandaayana
TELUGU ENGLISH PLAY MEDIA “ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై యున్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును.” కీర్తన Psalm 48పల్లవి : మన దేవుని పట్టణమందాయన – పరిశుద్ధ పర్వతమందుయెహోవా గొప్పవాడును – బహు కీర్తనీయుడై యున్నాడు1. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన – సీయోను పర్వతముఉన్నతమై అందముగా సర్వభూమికి సంతోషమిచ్చు చున్నది|| మన దేవుని ||2. దాని నగరులలో దేవుడాశ్రయముగా – ప్రత్యక్షంబగుచున్నాడురాజులేకముగా కూడి ఆశ్చర్యపడి – భ్రమపడి త్వరగా వెళ్ళిరి||…