కీర్తనలు (Psalms)

  • |

    7: నాదు దేవా నాదు దేవా | Naadu devaa naadu devaa

    TELUGU ENGLISH PLAY MEDIA “నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై యున్నావు.” కీర్తన Psalm 22:1-10పల్లవి : నాదు దేవా నాదు దేవా – నన్నేల విడనాడితివయ్యాఅనుపల్లవి : నన్ను రక్షింపక ఆర్తధ్వని – వినక నీవేల దూరమున్నావు?1. రాత్రింబగళ్ళు మొఱ్ఱబెట్టగా – ఏల నుత్తరమీయకున్నావుఇశ్రాయేలు స్తోత్రముపై కూర్చున్న – పరిశుద్ధ దేవుడవై యున్నావు|| నాదు దేవా ||2. మా పితరులు నీయందు – విశ్వసించగా రక్షించితివిమొఱలిడి నిన్ను నమ్మిరి – విడుదలొంది సిగ్గునొందలేదు||…

  • |

    6: యాకోబు దేవుడాపద కాలంబుల | Yaakobu devudaapada kaalambula

    TELUGU ENGLISH PLAY MEDIA “ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరమిచ్చును గాక!” కీర్తన Psalm 20పల్లవి : యాకోబు దేవుడాపద కాలంబుల యందునిన్నుద్ధరించి నీ కుత్తరము నిచ్చును గాక!1. పరిశుద్ధ స్థలమునుండి నీకు సాయమిచ్చునుసీయోనులోనుండి యెహోవా నిన్నాదరించును|| యాకోబు ||2. నీ నైవేద్యములన్ని జ్ఞప్తి నుంచుకొనుచునీ దహన బలులను అంగీకరించును గాక|| యాకోబు ||3. నీ కోరిక సిద్ధింపజేసి నీ యాలోచనయంతటిని సఫలము చేసి నిన్ను గాచును|| యాకోబు ||4. నీ రక్షణను బట్టి మేము యుత్సహింతుముమా దేవుని…

  • |

    5: యెహావా నా బలమా | Yehovaa Naa Balamaa

    TELUGU ENGLISH PLAY MEDIA పల్లవి : యెహావా నా బలమా – యధార్థమైనది నీ మార్గం – పరిపూర్ణమైనది నీ మార్గం1. నా శత్రువులు నను చుట్టిననునరకపు పాశములరికట్టిననువరదవలె భక్తిహీనులు పొర్లినవిడువక నను యెడబాయని దేవా|| యెహావా ||2. శమరణపుటురులలో మరువక మొరలిడఉన్నత దుర్గమై రక్షణ శృంగమైతన ఆలయములో నా మొర వినెనుఅదిరెను ధరణి భయకంపముచే|| యెహావా ||3. పౌరుషముగల ప్రభు కోపింపగాపర్వతముల పునాదులు వణికెనుతననోటనుండి వచ్చిన యగ్నిదహించి వేసెను వైరులనెల్ల|| యెహావా ||4. మేఘములపై ఆయన వచ్చునుమేఘములను…

  • |

    4: స్తుతింతున్ స్తుతింతున్ నాకాలోచన | Stutinthun stutinthun naa kaalochana

    TELUGU ENGLISH PLAY MEDIA యెహోవా నా స్వాస్థ్యభాగము నా పానీయ భాగము నీవే.” కీర్తన Psalm 16:3-11పల్లవి : స్తుతింతున్ స్తుతింతున్ నాకాలోచన కర్తయగు దేవుని రాత్రివేలలో నా అంతరింద్రియములు నాకు నేర్పున్1. నాదు స్వాస్థ్య పానీయ భాగమునా యెహోవా నీవే కాపాడెదవుమనోహర స్థలములలో పాలుకల్గెను – స్తుతింతున్|| స్తుతింతున్ ||2.శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కల్గెనుసదాకాలము యెహోవాయందు నాగురిని నిల్పుచున్నాను గాన నేను – స్తుతింతున్|| స్తుతింతున్ ||3. నా కుడి పార్శ్వమందాయన యున్నాడుగాన కదల్చబడలేను…

  • |

    3: యెహోవా మా ప్రభువా ఆకాశములో | Yehovaa maa prabhuvaa bhoomi aakaashamulo

    TELUGU ENGLISH PLAY MEDIA పల్లవి : యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములోమహిమగల నీ నామము గొప్పది1. పగతీర్చుకొను శత్రువును మాన్పివేయబాలుర స్తుతి స్తోత్రములతోస్థాపించితివి నీవొక దుర్గమునేదాగునట్లు ఆశ్రయ దుర్గము|| యెహోవా ||2. నీ చేతి పనియైన ఆకాశమునుచంద్ర నక్షత్రములనే చూడగావాని దర్శించి జ్ఞాపకము చేయమానవుండు ఏపాటివాడు|| యెహోవా ||3. నీకంటె మానవుని కొంచెముగాతక్కువ వానిగా చేసితివిమహిమ ప్రభావ కిరీటమునువానికి ధరింపజేసితివి|| యెహోవా ||4. అడవి మృగములు ఆకాశపక్షులుసముద్ర మత్స్యములు పశువులువాని పాదముల క్రిందనుంచిఅధికారము వానికిచ్చితివి||…

  • |

    2: అన్యజనులేల లేచి గల్లత్తు | Anyajanulela lechi galathu

    TELUGU ENGLISH PLAY MEDIA పల్లవి : అన్యజనులేల లేచి – గల్లత్తు చేయుచున్నారు అన్యజనులేల (1)అనుపల్లవి : జనములేల వ్యర్థమైన దాని తలంచుచున్నవి (2)1. భూలోక రాజులు లేచి – వారేకముగా ఆలోచించి (1) వారి పాశములను తెంపి – పారవేయుద మనుచున్నారు (2)||అన్యజనులేల||2. ఆకాశ వాసుండు – వారిని – అపహసించుచున్నాడు – నవ్వివారలతో పల్కి కోపముతో – వారిని తల్లడిల్ల చేయును||అన్యజనులేల||3. పరిశుద్ధమైన – నాదు – పర్వతమగు సీయోను మీదనారాజునాసీనునిగా జేసి -…

  • |

    1: దుష్టుల ఆలోచన చొప్పున నడువక | Dustula allochana choppuna

    TELUGU ENGLISH PLAY MEDIA “యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.” కీర్తన 11. దుష్టుల ఆలోచన చొప్పున నడువకపాపుల మార్గములయందు నిలిచియుండక|| దుష్టుల ||2. అపహాసించునట్టి ప్రజల కూర్చుండెచుఆ చోట కూర్చుండక యుందువాడే ధన్యుడు|| దుష్టుల ||3. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచుయెల్లప్పుడు ధ్యానముచేయువాడే ధన్యుడు|| దుష్టుల ||4. కాలువ నీటియోర నతడు నాటబడికాలమున ఫలించు చెట్టువలె యుండును|| దుష్టుల ||5. ఆకు వాడని చెట్టువలె నాతడుండునుఆయన చేయునదియెల్ల సఫలమగును|| దుష్టుల ||6. దుష్టజనులు ఆ విధముగా నుండకపొట్టువలె గాలికి చెదరగొట్టబడుదురు|| దుష్టుల…