Similar Posts
567: దేవుని ఆశ్చర్య కార్యములను | Devuni aascharya kaaryamulanu
తెలుగు లో English తెలుగు లో పల్లవి: దేవుని ఆశ్చర్యకార్యములనుఅందరు చూడరండికీర్తింతుము రండి (2) 1. ఆశ్చర్యకరుడు యేసేఆశ్చర్యక్రియలు చేసెన్ (2)ఆయనన్ ఘనపరచి స్తుతియించుడిహల్లెలూయా పాడుడి (2) 2. ఆశ్చర్య మాటలు పల్కెన్అనేకుల కాశ్చర్యమాయెన్ (2)ఆయనన్ ఘనపరచి స్తుతియించుడిహల్లెలూయా పాడుడి (2) 3. ఆశర్య జ్ఞానమునిచ్చున్ఆలోచన శక్తియునిచ్చున్ (2)ఆయనన్ ఘనపరిచి స్తుతియించుడిహల్లెలూయా పాడుడి (2) 4. ఆశ్చర్యపడిరి ఎంతోలేచిన ప్రభువున్ చూచి (2)ఆయనన్ ఘనపరచి స్తుతియించుడిహల్లెలూయా పాడుడి (2) 5. శ్రమనొంది సిలువపైమౌనము వహించెనేసు (2)ఆయనన్ ఘనపరచి…
840: దేవుడు చేసిన పనియైయున్నాము | Devudu Chesina Pani Ayyunnamu
తెలుగు లో English తెలుగు లో పల్లవి: దేవుడు చేసిన పనియైయున్నాము (1)క్రీస్తునందు ఆయన చేసిన పనియైయున్నాము (2) 1. ఆదాము నిబంధనను భంగము చేసిన –దోషము వలన మరణ దాస్యములో నుండగా (2)దేవుని కుమారుడు గొట్టెపిల్లయై (2)ప్రాణమిచ్చి ప్రాయశ్చిత్తము చేసెను (1) 2. ఇశ్రాయేలు ఐగుప్తు దాస్యములో నుండినిట్టూర్పులతో మూలుగు లిడుచు మొఱ్ఱపెట్టగ (2)పరలోకము నుండి దిగివచ్చి దేవుడు (2)విడిపించి వారిని నడిపించెను (1) 3. అపరాధములచే పాపములచే చచ్చిన వారమైఉగ్రత పాత్రులమై యుంటిమి (2)దేవుడు…
849: నా ప్రాణ ప్రియుడా నిన్నే స్తుతింతున్ | Naa prana priyuda ninne stutintun
తెలుగు లో English తెలుగు లో పల్లవి: నా ప్రాణ ప్రియుడా – నిన్నే స్తుతింతున్నా హృదియార – నిన్నే ఘనపరతున్నా నిరీక్షణకు – ఆధారం నీవే (2)ల్లకాలం నిన్నే – ఆరాధింతున్ (2) 1.పాపపాశములు నను చుట్టుముట్టినిత్యానాశనమునకు చేరువకాగా (2)పావనుడేసు నా కట్లుత్రెంచ (2)సిలువలో బలియాయె (2)గొప్ప రక్షణను నాకిచ్చెనని – కొనియాడెదన్ (2) 2. నాదు జీవిత యాత్రలో నాకుజీవపు వెలుగు నీవైతివి (2)నాదు కష్టసమయంబులలోఆశ్రయ దుర్గమైతివి (2)నాదు కాపరివై జీవమార్గములో నడిపితివే (2)…
