Sarvaloka nivaasu laara
aanandinchu dellaru
Sarvaloka nivaasu laara
aanandinchu dellaru
Launch Thrive Architect
Launch Thrive Architect
తెలుగు లో English తెలుగు లో పల్లవి: దేవుని ఆశ్చర్యకార్యములనుఅందరు చూడరండికీర్తింతుము రండి (2) ఆశ్చర్యకరుడు యేసేఆశ్చర్యక్రియలు చేసెన్ (2)ఆయనన్ ఘనపరచి స్తుతియించుడిహల్లెలూయా పాడుడి (2) 2. ఆశ్చర్య మాటలు పల్కెన్అనేకుల కాశ్చర్యమాయెన్ (2)ఆయనన్ ఘనపరచి స్తుతియించుడిహల్లెలూయా పాడుడి (2) 3. ఆశర్య జ్ఞానమునిచ్చున్ఆలోచన శక్తియునిచ్చున్ (2)ఆయనన్ ఘనపరిచి స్తుతియించుడిహల్లెలూయా పాడుడి (2) 4. ఆశ్చర్యపడిరి ఎంతోలేచిన ప్రభువున్ చూచి (2)ఆయనన్ ఘనపరచి స్తుతియించుడిహల్లెలూయా పాడుడి (2) 5. శ్రమనొంది సిలువపైమౌనము వహించెనేసు (2)ఆయనన్ ఘనపరచి స్తుతియించుడిహల్లెలూయా…
తెలుగు లో English తెలుగు లో పల్లవి: దేవుడు మనలను ఏర్పరచుకొన్నాడుధూపంబు వేయుటకు పరిచర్య చేయుటకు (2) అలక్ష్యము చేయకుమా – దేవుని సేవనుఅశ్రద్ధ చేయకుమా (2) 1. యెరూషలేము ఎడారియాయెనుయూదా దేశము దిగంబరియాయెను (2)ద్రాక్షావనములు పాడైపోయెను (2)అయినను దేవుడు కృప చూపుచుండగా|| అలక్ష్యము చేయకుమా || 2. విధేయులైయుండుడి క్రీస్తు దాసులారాదేవుని చిత్తమును యిలలో జరిగించుచు (2)చేయుడి ప్రభువుకు – యింపైన సేవ (2)భయముతో వణకుతో ప్రియుడైన యేసుకు|| అలక్ష్యము చేయకుమా || 3. ప్రతిష్ఠించుకొనుడి…
యెహోవా నా దేవా నిత్యమునేను నిన్ను స్తుతియించెద Yehovaa naa devaa nityamunenu ninnu stutiyincheda
Launch Thrive Architect