|

859: ప్రభు యేసుక్రీస్తు ఐశ్వర్యము | Prabhu yesukristhu aishwaryamu

  • TELUGU

  • ENGLISH

  • PLAY MEDIA

పల్లవి:
ప్రభు యేసుక్రీస్తు ఐశ్వర్యము -
శోధింప శక్యముగానిది
యుగ యుగముల నుండి -
తరతరములనుండి - (2)
మరుగైయున్నట్టి మర్మము - (2)
|| ప్రభు ||


1. దేవుని కృపామహాదైశ్వర్యమే -
పాపక్షమాపణ మనకిచ్చెను (2)
ఆయన దయాసంకల్పమే -
మనలను స్వాస్థ్యముగా చేసెను (2)
హల్లెలూయా - హల్లెలూయా -
హల్లెలూయా - హల్లెలూయా (2)
|| ప్రభు ||

2. ఐశ్వర్య వంతుడు మనయేసు -
దరిద్రుడాయెను మనకొరకే (2)
రిక్తునిగా తన్ను చేసికొనన్ -
పరమును వీడి నరుడాయెను (2)
హల్లెలూయా - హల్లెలూయా -
హల్లెలూయా - హల్లెలూయా(2)
|| ప్రభు ||

3. అల్పులము మనలను ప్రేమించెను -
సంఘములో అంగములగాజేసెను (2)
నీ ప్రేమ ఐశ్వర్యమంత గొప్పది -
వివరింప మాకు బుద్ధిచాలదే (2)
హల్లెలూయా - హల్లెలూయా -
హల్లెలూయా - హల్లెలూయా (2)
|| ప్రభు ||

4. ఒక్కప్రభువే అందరికి ప్రభువై -
తనను ప్రార్ధించు వారందరికీ (2)
యూదులని గ్రీకులని భేదములేక -
ఐశ్వర్యవంతుడు కృపచూపను (2)
హల్లెలూయా - హల్లెలూయా -
హల్లెలూయా - హల్లెలూయా (2)
|| ప్రభు ||

5. దరిద్రులముగా నెంచబడితిమి -
లోకమునకైశ్వర్యమిచ్చు చుంటి (2)
మియేమియులేని వారమైనను -
సమస్తమును కలిగియున్న వారము (2)
హల్లెలూయా - హల్లెలూయా -
హల్లెలూయా - హల్లెలూయా (2)
|| ప్రభు ||

6. చిక్కులన్ని తొలగించి దరిచేర్చి -
ఒక్కటిగా సంఘమును సమకూర్చి (2)
దిక్కుగా నుండి కాపాడుచుంటివి -
మ్రొక్కుబడి చెల్లించి ఆరాధింతుము (2)
హల్లెలూయా - హల్లెలూయా -
హల్లెలూయా - హల్లెలూయా (2)
|| ప్రభు ||

7. వచ్చుచున్న మన యేసు శక్తిమంతుడు -
ఐశ్వర్యజ్ఞాన బలములాయనకే (2)
మహిమ ఘనత స్తుతిస్తోత్రముల్ -
యుగయుగములాయనకే హల్లెలూయ (2)
హల్లెలూయా - హల్లెలూయా -
హల్లెలూయా - హల్లెలూయా (2)
|| ప్రభు ||

Similar Posts

  • |

    845: ఆనందము ప్రభు నాకొసగెను | Aanandamu Prabhu Naakosagenu

    TELUGU ENGLISH PLAY MEDIA పల్లవి:ఆనందము ప్రభు నాకొసగెనునా జీవితమే మారెను (2)నా యుల్లమందు యేసు వచ్చెన్నా జీవిత రాజాయెను (2)||ఆనందము||1. ప్రభుని రుచించి ఎరిగితినిఎంతో ఎంతో ప్రేమాముర్తి (2)విశ్వమంతట నే గాంచలేదువిలువైన ప్రభు ప్రేమను (2)||ఆనందము||2. శత్రువున్ ఎదిరించి పోరాడెదన్విజయము పొంద బలమొందెదన్ (2)ప్రభువుతో లోకమున్ జయించెదన్ఆయనతో జీవించెదన్ (2)||ఆనందము||3. నా సంతోషం సముద్రపు అలలన్ పోలిపైకి ఉప్పొంగి ఎగయుచుండె (2)నన్ను పిలిచి ఎన్నో మేలులు చేసేనూతన జీవమొసగెన్ (2)||ఆనందము|| Pallavi:Aanandamu Prabhu NaakosagenuNaa Jeevithame…

  • |

    33: క్రీస్తుని నామము నిత్యము నిల్చున్ | Kristuni naamamu nityamu nilchun

    TELUGU ENGLISH PLAY MEDIA “అతని పేరు నిత్యము నిలుచును. అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చు చుండును. అతనినిబట్టి మనుష్యులు దీవింపబడుదురు. అన్యజనులందరును అతడు ధన్యుడని చెప్పుకొందురు.” కీర్తన Psalm 72:17-191. క్రీస్తుని నామము నిత్యము నిల్చున్సూర్యుడున్నంత కాలము చిగుర్చున్2. అతనినిబట్టి మానవులెల్లరుతథ్యముగానే దీవించబడెదరు3. అన్యజనులందరును అతనిధన్యుడని చెప్పుకొను చుందురు4. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాదేవుడు స్తుతింపబడును గాక5. ఆయనే బహు ఆశ్చర్యకార్యములుచేయువాడు గాన స్తోత్రార్హుండు6. ఆయన మహిమగల నామమునిత్యమును స్తుతింపబడును గాక7. సర్వభూమి ఆయన మహిమచేనిండియుండును…

  • |

    8: నాదు దేవా నాదు దేవా – లేమి కలుగదు | Yehovaa naa kaapari lemi kalugadu

    TELUGU ENGLISH PLAY MEDIA “యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.” కీర్తన Psalm 23పల్లవి : యెహోవా నా కాపరి – లేమి కలుగదుపచ్చికలపై పరుండజేయుచున్నాడు1. శాంతికరంబగు శ్రేష్ఠ జలములచెంత నన్నడిపించుచున్నాడు|| యెహోవా ||2. సర్వదా నాదు ప్రాణంబునకుసేద దీర్చుచున్నాడు యెహోవా|| యెహోవా ||3. తన నామమును బట్టి నీతి మార్గములోనన్ను చక్కగా నడుపుచున్నాడు|| యెహోవా ||4. చీకటి లోయలో నే తిరిగిననుఎట్టి అపాయమునకు భయపడను|| యెహోవా ||5. నీ దుడ్డుకర్ర నీ దండముతో…

  • |

    854: భూదిగంతముల నివాసులారా | Bhoodigantamula nivaasularaa

    TELUGU ENGLISH పల్లవి:భూదిగంతముల నివాసులారా -నా వైపు చూచి రక్షణ పొందుడియిదియే దేవుని ఆహ్వానము -యిదియే దేవుని రక్షణ పిలుపు1. వినిరి అనేకులు ఆ పిలుపును -లోబడిరి వారు ఆ పిలుపునకు (2)యేసుని వైపు చూచిరి వారు (2)రక్షణనొంది ఆనందించిరి|| భూదిగంతము ||2. శతృవు దాడికి ఎదిరించి నిలిచిరి -ప్రార్ధన ద్వారా పోరాడి గెలిచిరి (2)యేసుని వైపు చూచుచుసాగిరి (2)ఆత్మతో సత్యముతో ఆరాధించిరి|| భూదిగంతము ||3. సుళువుగా చిక్కులు బెట్టు -పాపమును విడువుడి -సిలువను సహించి సాక్షులైయుండుడివిశ్వాసమునకు…

  • |

    29: యెహోవా నా దేవా | Yehovaa naa devaa

    TELUGU ENGLISH PLAY MEDIA “దేవా, నీ కృపచొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుళ్యముచొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము.” కీర్తన Psalm 51:1-91. దేవా నీ కృపచొప్పున – నన్ను కరుణింపుముకృప చొప్పున నా అతిక్రమ – ములను తుడిచివేయుముపల్లవి : యెహోవా నా దేవా2. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుమునా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము||…

  • |

    2: అన్యజనులేల లేచి గల్లత్తు | Anyajanulela lechi galathu

    TELUGU ENGLISH PLAY MEDIA పల్లవి : అన్యజనులేల లేచి – గల్లత్తు చేయుచున్నారు అన్యజనులేల (1)అనుపల్లవి : జనములేల వ్యర్థమైన దాని తలంచుచున్నవి (2)1. భూలోక రాజులు లేచి – వారేకముగా ఆలోచించి (1) వారి పాశములను తెంపి – పారవేయుద మనుచున్నారు (2)||అన్యజనులేల||2. ఆకాశ వాసుండు – వారిని – అపహసించుచున్నాడు – నవ్వివారలతో పల్కి కోపముతో – వారిని తల్లడిల్ల చేయును||అన్యజనులేల||3. పరిశుద్ధమైన – నాదు – పర్వతమగు సీయోను మీదనారాజునాసీనునిగా జేసి -…