Songs Of Zion Telugu

  • |

    4: స్తుతింతున్ స్తుతింతున్ నాకాలోచన | Stutinthun stutinthun naa kaalochana

    TELUGU ENGLISH PLAY MEDIA యెహోవా నా స్వాస్థ్యభాగము నా పానీయ భాగము నీవే.” కీర్తన Psalm 16:3-11పల్లవి : స్తుతింతున్ స్తుతింతున్ నాకాలోచన కర్తయగు దేవుని రాత్రివేలలో నా అంతరింద్రియములు నాకు నేర్పున్1. నాదు స్వాస్థ్య పానీయ భాగమునా యెహోవా నీవే కాపాడెదవుమనోహర స్థలములలో పాలుకల్గెను – స్తుతింతున్|| స్తుతింతున్ ||2.శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కల్గెనుసదాకాలము యెహోవాయందు నాగురిని నిల్పుచున్నాను గాన నేను – స్తుతింతున్|| స్తుతింతున్ ||3. నా కుడి పార్శ్వమందాయన యున్నాడుగాన కదల్చబడలేను…

  • |

    3: యెహోవా మా ప్రభువా ఆకాశములో | Yehovaa maa prabhuvaa bhoomi aakaashamulo

    TELUGU ENGLISH PLAY MEDIA పల్లవి : యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములోమహిమగల నీ నామము గొప్పది1. పగతీర్చుకొను శత్రువును మాన్పివేయబాలుర స్తుతి స్తోత్రములతోస్థాపించితివి నీవొక దుర్గమునేదాగునట్లు ఆశ్రయ దుర్గము|| యెహోవా ||2. నీ చేతి పనియైన ఆకాశమునుచంద్ర నక్షత్రములనే చూడగావాని దర్శించి జ్ఞాపకము చేయమానవుండు ఏపాటివాడు|| యెహోవా ||3. నీకంటె మానవుని కొంచెముగాతక్కువ వానిగా చేసితివిమహిమ ప్రభావ కిరీటమునువానికి ధరింపజేసితివి|| యెహోవా ||4. అడవి మృగములు ఆకాశపక్షులుసముద్ర మత్స్యములు పశువులువాని పాదముల క్రిందనుంచిఅధికారము వానికిచ్చితివి||…

  • |

    2: అన్యజనులేల లేచి గల్లత్తు | Anyajanulela lechi galathu

    TELUGU ENGLISH PLAY MEDIA పల్లవి : అన్యజనులేల లేచి – గల్లత్తు చేయుచున్నారు అన్యజనులేల (1)అనుపల్లవి : జనములేల వ్యర్థమైన దాని తలంచుచున్నవి (2)1. భూలోక రాజులు లేచి – వారేకముగా ఆలోచించి (1) వారి పాశములను తెంపి – పారవేయుద మనుచున్నారు (2)||అన్యజనులేల||2. ఆకాశ వాసుండు – వారిని – అపహసించుచున్నాడు – నవ్వివారలతో పల్కి కోపముతో – వారిని తల్లడిల్ల చేయును||అన్యజనులేల||3. పరిశుద్ధమైన – నాదు – పర్వతమగు సీయోను మీదనారాజునాసీనునిగా జేసి -…

  • |

    1: దుష్టుల ఆలోచన చొప్పున నడువక | Dustula allochana choppuna

    TELUGU ENGLISH PLAY MEDIA “యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.” కీర్తన 11. దుష్టుల ఆలోచన చొప్పున నడువకపాపుల మార్గములయందు నిలిచియుండక|| దుష్టుల ||2. అపహాసించునట్టి ప్రజల కూర్చుండెచుఆ చోట కూర్చుండక యుందువాడే ధన్యుడు|| దుష్టుల ||3. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచుయెల్లప్పుడు ధ్యానముచేయువాడే ధన్యుడు|| దుష్టుల ||4. కాలువ నీటియోర నతడు నాటబడికాలమున ఫలించు చెట్టువలె యుండును|| దుష్టుల ||5. ఆకు వాడని చెట్టువలె నాతడుండునుఆయన చేయునదియెల్ల సఫలమగును|| దుష్టుల ||6. దుష్టజనులు ఆ విధముగా నుండకపొట్టువలె గాలికి చెదరగొట్టబడుదురు|| దుష్టుల…