Songs Of Zion Telugu

  • |

    24: కుమారి ఆలకించు నీ వాలోచించి | Kumaari aalakinchu nee vaalochinchi

    TELUGU ENGLISH PLAY MEDIA “ఈ రాజు నీ ప్రభువు. అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అతనికి నమస్కరించుము.” కీర్తన Psalm 45:10-17పల్లవి : కుమారి ఆలకించు – నీ వాలోచించికుమారి చెవియొగ్గుముఅనుపల్లవి : మరువుము నీదు స్వంత జనమునుమరువుము నీదు తండ్రి యింటిని1. ఈ రాజు నీ ప్రభువు – నీ సొగసు గోరె ఈ రాజు నీ ప్రభువుఈ రాజు నీదు సౌందర్యమును గోరె – ఈ రాజునకు నమస్కరించుము|| కుమారి ||2. తూరు…

  • |

    23: నీ వెలుగు నీ సత్యము బయలు | Neeti vaagula koraku duppi

    TELUGU ENGLISH PLAY MEDIA “నీ వెలుగును నీ సత్యమును బయలు దేరజేయుము. అవి నాకు త్రోవచూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాసస్థలములకును నన్ను తోడుకొని వచ్చును.” కీర్తన Psalm 43:3-5పల్లవి : నీ వెలుగు నీ సత్యము బయలు దేరనిమ్ముదేవా … నా … దేవా1. నాకు త్రోవచూపునూ – అది నీ నివాస స్థలముకునన్ను తోడుకొని వచ్చును – దేవా నా దేవా|| నీ వెలుగు ||2. అప్పుడు నీకు సితారతో…

  • |

    22: యెహోవా నీ కోపము చేత | Neeti vaagula koraku duppi

    TELUGU ENGLISH PLAY MEDIA “దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవునికొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనేప్పుడు వచ్చెదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడెదను?” కీర్తన Psalm 42:1పల్లవి : నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడునట్లుదేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడు చున్నది1. జీవముగల దేవుని కొరకు తృష్ణగొనుచున్నదిదేవుని సన్నిధికి నే నెప్పుడు వచ్చెదను|| నీటి వాగుల…

  • |

    21: యెహోవా నీ కోపము చేత | Yehovaa koraku sahanamutho

    TELUGU ENGLISH PLAY MEDIA “నాశనకరమైన గుంటలోనుండియు జిగటగల దొంగ ఊబిలో నుండియు ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను.” కీర్తన Psalm 40:1-10పల్లవి : యెహోవా కొరకు సహనముతో కనిపెట్టన్నాకు చెవియొగ్గి నా మొఱ నాలకించెన్నాశనమగు గుంటలో నుండియుజిగటగల దొంగయూబి నుండి నన్ పై కెత్తెను1. నా పాదములను బండపై నిలిపినా యడుగులు దానిపై స్థిరపచిక్రొత్త గీతమును నా నోట నుంచెనుకోట్ల కొలది యెహోవాను నమ్మెదరు|| యెహోవా ||2….

  • |

    20: యెహోవా నీ కోపము చేత | Yohovaa nee kopamu cheta

    TELUGU ENGLISH PLAY MEDIA “నా దోషములు నా తలమీదుగా పొర్లిపోయినవి. నేను మోయలేని బరువువలె అవి నామీద మోపబడి యున్నవి.” కీర్తన Psalm 38:1-10; 18-221. యెహోవా నీ కోపము చేత – గద్దింపకుము – ఆనీదు యుగ్రతచే నన్ను – శిక్షింపకుము2. నాలో గట్టిగా నీ బాణములు – నాటి యున్నవి – ఆనా మీద నీ చెయ్యి భార – ముగా నున్నది3. నీ కోపముచే నా యారోగ్యము – విడిచిపోయెను -…

  • |

    19: వ్యసనపడకుము నీవు | Vyasana padakumu-neevu

    TELUGU ENGLISH PLAY MEDIA “యెహోవాయందు నమ్మికయుంచి మేలుచేయుము. దేశమందు నివసించి సత్యము ననుసరించుము.” కీర్తన Psalm 37:1-25పల్లవి : వ్యసనపడకుము నీవు – చెడ్డవారలను జూచినయపుడుమత్సరపడకుము నీవు – దుష్కార్యములు చేయువారిని జూచి1. వారు గడ్డివలె త్వరగా – ఎండిపోదురుపచ్చని కూరవలె వారు – వాడిపోవుదురు – ఆ … నీవు|| వ్యసనపడకుము ||2. యెహోవా యందు నమ్మికయుంచి – మేలు చేయుముదేశమందు నివసించి సత్యము – ననుసరించుము – ఆ … నీవు|| వ్యసనపడకుము…

  • |

    18: పిల్లలారా నా మాట వినుడి | Pillalara na mata vinudi

    TELUGU ENGLISH PLAY MEDIA “విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును.” కీర్తన Psalm 34:11-18పల్లవి : పిల్లలారా నా మాట వినుడియెహోవా యందు భక్తి నేర్పెదను1. బ్రతుక గోరువాడెవడైన కలడా?మేలునొందుచు చాలా దినములు|| పిల్లలారా ||2. కపటమైన చెడుమాటలాడకకాచుకొనుము నీదు పెదవులను|| పిల్లలారా ||3. కీడు మాని మేలునే చేయుముసమాధానము వెదకి వెంటాడు|| పిల్లలారా ||4. యెహోవా దృష్టి నీతిమంతులపైకలదు వారి మొఱల వినును|| పిల్లలారా ||5. దుష్టుల జ్ఞాపకమున్ భూమినుండికొట్టివేయు…

  • |

    17: సన్నుతింతు నెప్పుడెహోవాను | Sannuthinthu neppudehovaanu

    TELUGU ENGLISH PLAY MEDIA “నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును.” కీర్తన Psalm 34:1-10పల్లవి : సన్నుతింతు నెప్పుడెహోవానుతన కీర్తి నా నోట నుండును1. అతిశయింతు నెహోవానుబట్టిసంతోషింతురు దీనులు విని|| సన్నుతింతు ||2.ఘనపరచుడి దేవుని పేరుగొప్ప చేయుదము ఏకముగా|| సన్నుతింతు ||3. తనయొద్ద నే విచారించగాతప్పించె నన్ను భయముల నుండి|| సన్నుతింతు ||4. తనను చూడగ వెల్గు కలిగెనుతమ ముఖములు లజ్జింపకుండె|| సన్నుతింతు ||5. యెహోవా భక్తులందరి చుట్టుదూత కావలి…

  • |

    16: యెహోవా నా దేవా నిత్యము | Yavvani athikramamulu mannimpabaduno

    TELUGU ENGLISH PLAY MEDIA పల్లవి : ఎవ్వని అతిక్రమములు మన్నింపబడెనోపాప పరిహార మెవడోందెనో వాడే ధన్యుడు1. యెహోవాచే నిర్దోషిగా తీర్చబడియుఆత్మలో కపటము లేనివాడే ధన్యుడు|| ఎవ్వని ||2. మౌనినై యుండిన దినమెల్ల నే జేసినట్టిఆర్తధ్వనిచే నా యెముకలు క్షీణించెను|| ఎవ్వని ||3. దివారాత్రుల్ నీ చేయి నా పై బరువై యుండనా సారము వేసవిలో ఎండినట్లాయె|| ఎవ్వని ||4. నేను నా దోషమును కప్పుకొనకనీ యెదుట నా పాపమును ఒప్పుకొంటిని|| ఎవ్వని ||5. నీ సన్నిధి…

  • |

    15: యెహోవా నా దేవా నిత్యము | Yehovaa naa devaa nityamu

    TELUGU ENGLISH PLAY MEDIA “యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి.” కీర్తన Psalm 30పల్లవి : యెహోవా నా దేవా నిత్యమునేను నిన్ను స్తుతియించెదహల్లెలూయ హల్లెలూయహల్లెలూయ హల్లెలూయ1. యెహోవా నా శత్రువులనునా పై సంతోషింప నీయకనీవు నన్నుద్ధరించినందుకై నేనునిన్ను కొనియాడుచున్నాను|| యెహోవా ||2. నేను నీకు మొరపెట్టగానీవు నన్ స్వస్థపరచితివిపరిశుద్ధ జ్ఞాపకార్థ నామమును బట్టిభక్తులారా ప్రభున్ కీర్తించుడు|| యెహోవా ||3. యెహోవా పాతాళములో నుండినా ప్రాణము లేవదీసితివినేను…