పల్లవి:
వేవేల స్తుతులతో
ఆరాధించెద ప్రభువా (2)
దీన మనస్సుతో
నిన్నే కొలుతునయ్యా (2)
1. నే ఘోర పాపిని – అయుండగానె
నా కొరకై క్రీస్తు – ఈ భువికరుదెంచె (2)
నన్ను రక్షించుటకై సిలువలో మరణించె (2)
తన రక్తముతో నా పాపము కడిగె (2)
2. నీ హృదయములో – కలవర పడనీయక
నీ కొరకు నేను స్థలము సిద్ధపరచ (2)
వెళ్లుచున్నాననిన – నా యేసు ప్రభువా (2)
వాగ్దానమును – ఇచ్చిన ప్రభువా (2)
3. పూర్ణ హృదయముతో నిన్నారాధింతును
పూర్ణ మనస్సుతో నిన్నే సేవింతును (2)
కృతజ్ఞతా స్తుతులు నీకే చెల్లింతును (2)
హృదయమారా నిన్నే సేవింతును (2)
Chorus:
Veyvela stuthilato
aaradhincheda prabhuvaa (2)
Dina manassutho
ninne koluthunayya (2)
1. Nee ghoora paapini
ayundagaane
Naa korakai kriste
ee bhuvikarudenche (2)
Nannu rakshinchatakai
siluvallo maraniche (2)
Tana raktamutho
naa paapamu kadige (2)
2. Nee hrudayamu lo
kalavara padaneyaka
Nee koraku nenu
sthalamu siddhaparacha (2)
Velluchunnananina
naa Yesu prabhuvaa (2)
Vaagdaanamunu
ichchina prabhuvaa (2)
3. Poornna hrudayamu to
ninnaaraadhintunu
Poornna manassutho
ninne sevintun (2)
Krutajnaatha stuthulu
neeke chellintunu (2)
Hrudayamaara ninne sevintunu (2)
