Similar Posts
848: వర్ణించలేను వివరించలేను | Varnincha lenu Vivarincha lenu Ye..
తెలుగు లో English తెలుగు లో పల్లవి: వర్ణింపలేను వివరింపలేను యేసయ్యానీవు నాకు చేసిన మేలుయేసయ్యా నీవు నాకు చేసిన మేలు (4) 1. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావుపాడైపోయిన నన్ను బాగుచేసినావుఏమని వర్ణింపను ఋణం ఎలా తీర్చనుయేసయ్యా నీవు నాకు చేసిన మేలు 2. తోడులేక నీడలేక తిరుగుచున్న నన్నుఆదరించినావు ఓదార్చినావుఏమని వర్ణింపను ఋణం ఎలా తీర్చనుయేసయ్యా నీవు నాకు చేసిన మేలు 3. అంధకారమైన నాకు వెలుగునిచ్చినావుఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావుఏమని వర్ణింపను ఋణం…
844: ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను | Aakaashamandu Neevundagaa Nenu Evariki Bhayapadanu
తెలుగు లో English తెలుగు లో పల్లవి: ఆకాశమందు – నీవుండగనేను ఎవరికి – భయపడను (1)నీవీలోకములో – నాకుండగనేను దేనికి – భయపడను (2) 1. శత్రు సమూహము – నన్ను చుట్టినసైతానుడు సంహరింప జూసిన (2)నా సహవాసిగ – నీవుండగనేను ఎవరికి – భయపదను (2) 2. వ్యాధులు, కరువులు – శోధనలుబాధలు దుఃఖము – వేదనలు (2)మరణము మ్రింగగ – కాంక్షించిననేను దేనికి – భయపడను (2) 3. మహిమైశ్వర్యము – వైభవముమహిమానందము…
852: మానవా మరలి రా ప్రభు చెంతకు చేరవా? | Maanavaa marali ra prabhu chentaku cherava?
తెలుగు లో English తెలుగు లో పల్లవి: మానవా మరలి రాప్రభు చెంతకు చేరవా?ప్రభు పిలిచే తరుణములోనరక్షించు నిను నేదైనా (2) హృదయములో నెమ్మది లేకవేసారి విసిగిన బ్రతుకాకడసారి నిరీక్షణ ఇదియేయేసయ్య కలువరి సిలువే 2. చుట్టుముట్టాయి వ్యాధులు వరుసదిక్కుతోచని మరణపు పడకకడసారి నిరీక్షణ ఇదియేయేసయ్య కలువరి సిలువే 3. పాప భారము తోడ నిండిపగిలి పోతున్న నీ జీవ పాత్రకడసారి నిరీక్షణ ఇదియేయేసయ్య కలువరి సిలువే 4. నా కత్తికి ఎదురులేదనివిర్రవీగి తిరుగుచునుంటేగర్వంబు నణచును యేసువిరిగిన…
20: యెహోవా నీ కోపము చేత | Yohovaa nee kopamu cheta
యెహోవా నా దేవా నిత్యమునేను నిన్ను స్తుతియించెద Yehovaa naa devaa nityamunenu ninnu stutiyincheda
28: సర్వజనులారా వినుడి – మీరేకంబుగా వినుడి | Sarva Janulaaraa vinudi
Launch Thrive Architect
