36: మన బలమైన యాకోబు దేవునికి | Mana balamaina yaakobu devuniki
"మనకు బలమైయున్న దేవునికి ఆనందగానము చేయుడి యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి." కీర్తనలు 81 : 1 - 14
TELUGU
ENGLISH
PLAY MEDIA
"మనకు బలమైయున్న దేవునికి ఆనందగానము చేయుడి యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి." కీర్తనలు 81 : 1 - 14
TELUGU ENGLISH PLAY MEDIA “ఆయన తన ముఖకాంతి మామీద ప్రకాశింపజేయును గాక.” కీర్తన Psalm 671. నీ మార్గము దేవా భూమి – మీద కనబడునట్లునీ రక్షణ అన్యులలో – తెలియబడు గాక|| నీ మార్గము ||2. దేవుడు మమ్ము కరుణించి – దీవించును గాకప్రకాశింపజేయుము నీ – ముఖకాంతిని మాపై|| నీ మార్గము ||3. స్తుతియించెదరు గాక మా – దేవా ప్రజలు నిన్నుస్తుతియించెదరు గాక మా – దేవా ప్రజలు నిన్ను|| నీ…
TELUGU ENGLISH PLAY MEDIA “నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించుచున్నాడు.” కీర్తన Psalm 23పల్లవి : నీవే యెహోవా నా కాపరివినాకేమి కొదువ లేదిలలోన1. పచ్చికగలచోట్ల నన్ను జేర్చిస్వచ్ఛమగు జలము త్రాగనిచ్చినా ప్రాణమునకు సేదను దీర్చినన్ను నడుపుము నీతిమార్గమున|| నీవే యెహోవా ||2. గాఢాంధకార లోయలయందుపడియుండి నేను సంచరించిననుతోడైయుందువు నీ దుడ్డుకర్రదండముతో నీ వాదరించెదవు|| నీవే యెహోవా ||3. శత్రువుల యెదుట నీవు నాకునిత్యమగు విందు సిద్ధపరచినాతల నూనెతో నంటియున్నావునా…
TELUGU ENGLISH PLAY MEDIA “విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును.” కీర్తన Psalm 34:11-18పల్లవి : పిల్లలారా నా మాట వినుడియెహోవా యందు భక్తి నేర్పెదను1. బ్రతుక గోరువాడెవడైన కలడా?మేలునొందుచు చాలా దినములు|| పిల్లలారా ||2. కపటమైన చెడుమాటలాడకకాచుకొనుము నీదు పెదవులను|| పిల్లలారా ||3. కీడు మాని మేలునే చేయుముసమాధానము వెదకి వెంటాడు|| పిల్లలారా ||4. యెహోవా దృష్టి నీతిమంతులపైకలదు వారి మొఱల వినును|| పిల్లలారా ||5. దుష్టుల జ్ఞాపకమున్ భూమినుండికొట్టివేయు…
TELUGU ENGLISH PLAY MEDIA “వాడు కుళ్లు చూడక నిత్యము బ్రతుకునట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు.” కీర్తన Psalm 49:1-9పల్లవి : సర్వజనులారా వినుడి – మీరేకంబుగా వినుడి1. లోక నివాసులారా సామాన్యులు ఘనులేమిదరిద్రులు ధనికులేమి – సర్వజనులారా వినుడి|| సర్వజనులారా ||2. నా హృదయ ధ్యానము పూర్ణ – వివేకమును గూర్చినదినే పల్కెద జ్ఞానాంశముల – సర్వ జనులారా వినుడి|| సర్వజనులారా ||3. గూడార్థాంశము వినెద – చేతబట్టి…
TELUGU ENGLISH PLAY MEDIA పల్లవి:పొందుచున్నాము – అత్యధిక విజయముమనలను ప్రేమించిన – యేసుని ద్వారా (2)1. మనలను ప్రేమించి ప్రాణమిచ్చెను -మృతిని గెల్చి తిరిగిలేచెను (2)శత్రువునోడించి విజయమిచ్చెను (2)పాపము క్షమించి రక్షించుటచే|| పొందుచు ||2. వాక్యము ద్వారా బలపరచెను -విశ్వాసములో స్థిరపరచెను (2)శరీరము పాపముపై జయముపొంది (2)తన స్వరూపమునకు మార్చబడుటచే|| పొందుచు ||3. పరిశుద్ధులగుటకు మనల పిలిచి -తన ఆత్మ ద్వారా నడిపించెను (2)దేవుని పిల్లలమని సాక్షమిచ్చెను (2)క్రీస్తులో మహిమ పరచబడుటకు|| పొందుచు ||4. దేవుని…
TELUGU ENGLISH PLAY MEDIA పల్లవి : యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములోమహిమగల నీ నామము గొప్పది1. పగతీర్చుకొను శత్రువును మాన్పివేయబాలుర స్తుతి స్తోత్రములతోస్థాపించితివి నీవొక దుర్గమునేదాగునట్లు ఆశ్రయ దుర్గము|| యెహోవా ||2. నీ చేతి పనియైన ఆకాశమునుచంద్ర నక్షత్రములనే చూడగావాని దర్శించి జ్ఞాపకము చేయమానవుండు ఏపాటివాడు|| యెహోవా ||3. నీకంటె మానవుని కొంచెముగాతక్కువ వానిగా చేసితివిమహిమ ప్రభావ కిరీటమునువానికి ధరింపజేసితివి|| యెహోవా ||4. అడవి మృగములు ఆకాశపక్షులుసముద్ర మత్స్యములు పశువులువాని పాదముల క్రిందనుంచిఅధికారము వానికిచ్చితివి||…