Similar Posts
36: మన బలమైన యాకోబు దేవునికి | Mana balamaina yaakobu devuniki
Sarvaloka nivaasu laaraaanandinchu dellaru Sarvaloka nivaasu laaraaanandinchu dellaru Launch Thrive Architect
పల్లవి:
వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా
నీవు నాకు చేసిన మేలు
యేసయ్యా నీవు నాకు చేసిన మేలు (4)
1. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు
పాడైపోయిన నన్ను బాగుచేసినావు
ఏమని వర్ణింపను ఋణం ఎలా తీర్చను
యేసయ్యా నీవు నాకు చేసిన మేలు
2. తోడులేక నీడలేక తిరుగుచున్న నన్ను
ఆదరించినావు ఓదార్చినావు
ఏమని వర్ణింపను ఋణం ఎలా తీర్చను
యేసయ్యా నీవు నాకు చేసిన మేలు
3. అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు
ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు
ఏమని వర్ణింపను ఋణం ఎలా తీర్చను
యేసయ్యా నీవు నాకు చేసిన మేలు
Chorus:
Varnimpalenu vivarimpalenu Yesayya
neevu naaku chesina melu
Yesayya neevu naaku chesina melu (4)
1. Paapinaina na koraku pranamichinavu
Paadaipoyina nannu baguchesinavu
Emani varnimpanu bunam ela teerchanu
Yesayya neevu naaku chesina melu
2. Toduleka nedaleka tiruguchunna nannu
aadarinchinavu odarchinavu
Emani varnimpanu bunam ela teerchanu
Yesayya neevu naaku chesina melu
3. Andhakaramaina naaku velugunichinavu
aakhari bottu varaku raktamichinavu
Emani varnimpanu bunam ela teerchanu
Yesayya neevu naaku chesina melu
Sarvaloka nivaasu laaraaanandinchu dellaru Sarvaloka nivaasu laaraaanandinchu dellaru Launch Thrive Architect