|

866 : నమ్మదగిన దేవా | Nammadagina devaa

  • TELUGU

  • ENGLISH

  • PLAY MEDIA

పల్లవి:
నమ్మదగిన దేవా -
నిన్న నేడు నిరతము (2)
ఏకరీతిగ నున్న -
నిన్ను నేను కొలుతును (2)
స్తుతికి పాత్రుడా
స్తోత్రం నీకే ప్రభువా (2)


1. వ్యాధి బాధలు కలిగిన -
విడువవు నన్నెన్నడు -
శ్రమయు శోధన వచ్చిన -
విడువవు నన్నెన్నడు (2)
ఆపద కాలములో నన్ను-
ఆదరించి కాచెదవు (2)
ఎన్నడు విడువవు (2)
|| నమ్మదగిన దేవా ||

2. నా తల్లిదండ్రులు విడచిన -
విడువవు నన్నెన్నడు -
బంధుమిత్రులు ద్వేషించిన -
విడువవు నన్నెన్నడు (2)
శాశ్వతమైన ప్రేమతో -
నన్ను ప్రేమించి నా ప్రభు (2)
విడువక కృప చూపెదవు (2)
|| నమ్మదగిన దేవా ||

3. నా కొరకై తిరిగి వచ్చెదవు -
అనాధగా నన్ను విడువవు (2)
నేను నీతో వుండుటకై -
మహిమ రాజ్యములో చేర్చెదవు (2)
రాజుగా చేసెదవు (2)
|| నమ్మదగిన దేవా ||

Similar Posts

  • |

    5: యెహావా నా బలమా | Yehovaa Naa Balamaa

    TELUGU ENGLISH PLAY MEDIA పల్లవి : యెహావా నా బలమా – యధార్థమైనది నీ మార్గం – పరిపూర్ణమైనది నీ మార్గం1. నా శత్రువులు నను చుట్టిననునరకపు పాశములరికట్టిననువరదవలె భక్తిహీనులు పొర్లినవిడువక నను యెడబాయని దేవా|| యెహావా ||2. శమరణపుటురులలో మరువక మొరలిడఉన్నత దుర్గమై రక్షణ శృంగమైతన ఆలయములో నా మొర వినెనుఅదిరెను ధరణి భయకంపముచే|| యెహావా ||3. పౌరుషముగల ప్రభు కోపింపగాపర్వతముల పునాదులు వణికెనుతననోటనుండి వచ్చిన యగ్నిదహించి వేసెను వైరులనెల్ల|| యెహావా ||4. మేఘములపై ఆయన వచ్చునుమేఘములను…

  • |

    855: నమ్మదగిన మా దేవా | Nammodagina maa devaa

    TELUGU ENGLISH PLAY MEDIA పల్లవి:నమ్మదగిన మా దేవాపరిశుద్ధుడా – నీతిమంతుడా (2)మహామహిమలో వసియించెడు -మహిమగల మహారాజా (2)1. పములను మే మొప్పుకొనగా -క్షమియించితివి నమ్మదగినవాడవై (2)నీ రక్తముతో ప్రతిపాపమును (2)కడిగి శుద్ధులుగా చేసిన దేవా (2)నిన్ను మేము పూజింతుము (2)|| నమ్మ ||2. వాగ్దానములిచ్చి నెరవేర్చువాడు -నమ్మకమైన సత్యసాక్షినై (2)ఆదియు అంతములేనివాడా (2)మృతుడై సజీవుడుగా లేచినవాడా (2)నిన్ను మేము కీర్తింతుము (2)|| నమ్మ ||3. శత్రువు మాపై చెలరేగుచుండగా -అండగా నుండి మమ్మాదుకొంటివే (2)నీ నమ్మకత్వము…

  • |

    23: నీ వెలుగు నీ సత్యము బయలు | Neeti vaagula koraku duppi

    TELUGU ENGLISH PLAY MEDIA “నీ వెలుగును నీ సత్యమును బయలు దేరజేయుము. అవి నాకు త్రోవచూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాసస్థలములకును నన్ను తోడుకొని వచ్చును.” కీర్తన Psalm 43:3-5పల్లవి : నీ వెలుగు నీ సత్యము బయలు దేరనిమ్ముదేవా … నా … దేవా1. నాకు త్రోవచూపునూ – అది నీ నివాస స్థలముకునన్ను తోడుకొని వచ్చును – దేవా నా దేవా|| నీ వెలుగు ||2. అప్పుడు నీకు సితారతో…

  • |

    24: కుమారి ఆలకించు నీ వాలోచించి | Kumaari aalakinchu nee vaalochinchi

    TELUGU ENGLISH PLAY MEDIA “ఈ రాజు నీ ప్రభువు. అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అతనికి నమస్కరించుము.” కీర్తన Psalm 45:10-17పల్లవి : కుమారి ఆలకించు – నీ వాలోచించికుమారి చెవియొగ్గుముఅనుపల్లవి : మరువుము నీదు స్వంత జనమునుమరువుము నీదు తండ్రి యింటిని1. ఈ రాజు నీ ప్రభువు – నీ సొగసు గోరె ఈ రాజు నీ ప్రభువుఈ రాజు నీదు సౌందర్యమును గోరె – ఈ రాజునకు నమస్కరించుము|| కుమారి ||2. తూరు…

  • |

    37: సైన్యముల యెహోవా | Sainyamula Yehovaa

    TELUGU ENGLISH PLAY MEDIA “నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీవలన బలము నొందు మనుష్యులు ధన్యులు. యాత్రచేయు మార్గములు వారికి అతి ప్రియములు.” కీర్తన Psalm 84:1-71. సైన్యముల కధిపతివగు యెహోవానీ నివాసములు ఎంతో రమ్యములుపల్లవి : సైన్యముల యెహోవా2. యెహోవా మందిరము చూడవలెననినా ప్రాణమెంతో ఆశతో సొమ్మసిల్లెను|| సైన్యముల ||3. జీవముగల దేవుని దర్శించ నా హృదయమునా శరీర మానంద కేక వేయుచున్నది|| సైన్యముల ||4. సైన్యముల యెహోవా…

  • |

    11: యేసు ప్రభూ కాపరి నాకు | Yesu prabhoo kapari naaku

    TELUGU ENGLISH PLAY MEDIA “యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.” కీర్తన Psalm 23పల్లవి : యేసు ప్రభూ కాపరి నాకు – వాసిగా స్తుతించెదన్యేసు గొఱ్ఱెపిల్లను – పోయెదను తన వెంట1. పచ్చిక పట్లకు – మచ్చికతో నడుపున్స్వచ్ఛ జలముచెంత – నిచ్చును విశ్రాంతిముందు ముందు వెళ్లుచు – పొందుగా రక్షించు నన్నుతన మాధుర్య స్వరంబున – తనివి దీర్చును|| యేసు ప్రభూ ||2. మరణపులోయ ద్వారా – సరిగా నడిపించునుఅడవి భయములెల్ల…