849: నా ప్రాణ ప్రియుడా నిన్నే స్తుతింతున్ | Naa prana priyuda ninne stutintun
పల్లవి:
నా ప్రాణ ప్రియుడా – నిన్నే స్తుతింతున్
నా హృదియార – నిన్నే ఘనపరతున్
నా నిరీక్షణకు – ఆధారం నీవే (2)
ల్లకాలం నిన్నే – ఆరాధింతున్ (2)
పాపపాశములు నను చుట్టుముట్టి – నిత్యానాశనమునకు చేరువకాగా (2)
పావనుడేసు నా కట్లుత్రెంచ 2 – సిలువలో బలియాయె (2)
గొప్ప రక్షణను నాకిచ్చెనని – కొనియాడెదన్ (2)
2. నాదు జీవిత యాత్రలో నాకు – జీవపు వెలుగు నీవైతివి (2)
నాదు కష్టసమయంబులలో – ఆశ్రయ దుర్గమైతివి (2)
నాదు కాపరివై జీవమార్గములో – నడిపితివే (2)
3. అలలు నన్ను ముంచజూచినను – బలుసు భయపడవద్దనెను (2)
తల్లడిల్లకుండ స్థిరపరచె నన్ను – తన సాక్షిగా నిలిపే (2)
సజీవయాగముగా నన్నే నీకు – అర్పించెదన్ (2)
4. తల్లిదండ్రులు నన్ను విడిచినను – • కన్నీళ్ళు నా కంట రాలినను (2)
కలవరపడకు అంటివి ప్రభువా – కరుణను జూపితివే (2)
కరములు జోడించి పూజించెద నిన్ను – నా ప్రభువా (2)
5. నిన్ను విడువను ఎడబాయవంటివి – నీ అరచేతిలో చెక్కిన ప్రభువా (2)
అందరు మరిచిన మరువని దేవా – పొగడక ఎట్లుందున్ (2)
పరిశుద్ధులందరితో హల్లెలూయ పాడుచు కీర్తింతున్ (2)
Chorus:
Naa prana priyuda – ninne stutintun
naa hrudiyara – ninne ghanaparatun
Naa nireekshanaku – aadhaaram neeve (2)
ellakaalam ninne – aaradhintun (2)
papaashamulu nanu chuttumutti
nityaanashanamunaku cheruvakaaga (2)
Paavanudesu naa kattlutrencha (2)
siluvalo baliyaaye (2)
Goppa rakshananu naakichinani
koniyaadedan (2)
2. Naadu jeevita yaathralo naaku
Jeevapu velugu neevaitivi (2)
Naadu kashtasamayambulalo
aashraya durgamaitivi (2)
Naadu kaaparivai jeevamargamulo
nadipitivi (2)
3. lalu nannu munchajoochinanu
baludesu bhayapadavaddanenu (2)
Talladillakunda sthiraparache nannu
tana sakshiga nilipe (2)
Sajeevayagamuga nanne neeku
arpinchedan (2)
4. Tallidandrulu nannu vidichinanu
kanneellu naa kanta raalinanu (2)
Kalavarapadaku antivi prabhuvaa
karunanu joopitivi (2)
Karamulu joodinchi poojincheda ninnu
naa prabhuvaa (2)
5. Ninnu viduvanu edabayavantivi
nee arachetilo chekkina prabhuvaa (2)
Andaru marichina maruvani devaa
Pogadaka ettlundun (2)
Parishuddhulandarito halleluya paaduchu
keerthintun (2)
