పల్లవి:
దేవుని ఆశ్చర్యకార్యములను
అందరు చూడరండి
కీర్తింతుము రండి (2)
1. ఆశ్చర్యకరుడు యేసే
ఆశ్చర్యక్రియలు చేసెన్ (2)
ఆయనన్ ఘనపరచి స్తుతియించుడి
హల్లెలూయా పాడుడి (2)
2. ఆశ్చర్య మాటలు పల్కెన్
అనేకుల కాశ్చర్యమాయెన్ (2)
ఆయనన్ ఘనపరచి స్తుతియించుడి
హల్లెలూయా పాడుడి (2)
3. ఆశర్య జ్ఞానమునిచ్చున్
ఆలోచన శక్తియునిచ్చున్ (2)
ఆయనన్ ఘనపరిచి స్తుతియించుడి
హల్లెలూయా పాడుడి (2)
4. ఆశ్చర్యపడిరి ఎంతో
లేచిన ప్రభువున్ చూచి (2)
ఆయనన్ ఘనపరచి స్తుతియించుడి
హల్లెలూయా పాడుడి (2)
5. శ్రమనొంది సిలువపై
మౌనము వహించెనేసు (2)
ఆయనన్ ఘనపరచి స్తుతియించుడి
హల్లెలూయా పాడుడి (2)
6. క్రీస్తుకై శ్రమనొందుచు
సహించుము అన్నిటిని (2)
ఆయనన్ ఘనపరచి స్తుతియించుడి
హల్లెలూయా పాడుడి (2)
7. ఆశ్చర్యకరుడు పిల్చెన్
ఆలకించి రమ్ము వేగమే (2)
అద్భుతములను – అనుభవించి
పాడుము హల్లెలూయా (2)
Chorus:
Devuni aascharyakaaryamulanu
andaru chudarandi
keertintumu randi (2)
1. Aascharyakarudu yese
aascharyakriyalu chesen (2)
Aayanan ghanaparachi stutiyinchudi
halleluya paadudi (2)
2. Aascharya maatalu palken
anekula kaascharyamayin (2)
Aayanan ghanaparachi stutiyinchudi
halleluya paadudi (2)
3. Aascharya jnaanamunichchun
aalochana shaktiyunichchun (2)
Aayanan ghanaparachi stutiyinchudi
halleluya paadudi (2)
4. Aascharyapadiri ento
lechina prabhunun chuchi (2)
Aayanan ghanaparachi stutiyinchudi
halleluya paadudi (2)
5. Shramanondi siluvapai
mounamu vahinchenesu (2)
Aayanan ghanaparachi stutiyinchudi
halleluya paadudi (2)
6. Kreestukai shramanondachu
sahinchumu annitini (2)
Aayanan ghanaparachi stutiyinchudi
halleluya paadudi (2)
7. Aascharyakarudu pilchen
aalakinchi rammu vegame (2)
Adbhutamulanu – anubhavinchi
paadumu halleluya (2)
