857: విజయులం ఘన విజయులం | Vijayulam ghana vijayulam
TELUGU ENGLISH పల్లవి:విజయులం – ఘన విజయులం (2)క్రీస్తేసు ప్రభువులో అత్యధిక విజయులం (2)1. పరమును వీడి ధరకేతెంచి -మరణించితివి కలువరి సిలువలో (2)నీతి మంతులుగా మము తీర్చితివి (2)నూతన జీవము మాకిచ్చినందున|| విజయులం ||2. మరణ బలము నుండి విడిపించితివి -మరణ భయములను తొలగించితివి (2)మరణము గెల్చి తిరిగి లేచితివి – (2)సమాధి నిన్ను గెలువకపోయెను|| విజయులం ||3. శత్రు సైతానును ఓడించి -నీ సంఘమును నిర్మించితివి (2)పాతాళ ద్వారముల్ నిలువకుండా – (2)నీ సంఘమును…