37: సైన్యముల యెహోవా | Sainyamula Yehovaa
"నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీవలన బలము నొందు మనుష్యులు ధన్యులు. యాత్రచేయు మార్గములు వారికి అతి ప్రియములు." కీర్తన Psalm 84:1-7
TELUGU
ENGLISH
PLAY MEDIA
"నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీవలన బలము నొందు మనుష్యులు ధన్యులు. యాత్రచేయు మార్గములు వారికి అతి ప్రియములు." కీర్తన Psalm 84:1-7
TELUGU ENGLISH PLAY MEDIA “నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై యున్నావు.” కీర్తన Psalm 22:1-10పల్లవి : నాదు దేవా నాదు దేవా – నన్నేల విడనాడితివయ్యాఅనుపల్లవి : నన్ను రక్షింపక ఆర్తధ్వని – వినక నీవేల దూరమున్నావు?1. రాత్రింబగళ్ళు మొఱ్ఱబెట్టగా – ఏల నుత్తరమీయకున్నావుఇశ్రాయేలు స్తోత్రముపై కూర్చున్న – పరిశుద్ధ దేవుడవై యున్నావు|| నాదు దేవా ||2. మా పితరులు నీయందు – విశ్వసించగా రక్షించితివిమొఱలిడి నిన్ను నమ్మిరి – విడుదలొంది సిగ్గునొందలేదు||…
TELUGU ENGLISH PLAY MEDIA “సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదు నన్న నమ్మకము నాకు లేనియెడల నేనేమవుదును?” కీర్తన Psalm 27:9-14పల్లవి : దేవా నీ ముఖమును నాకు – దాచకుము నా ప్రభువానీ సేవకుని కోపముచే – త్రోసివేయకు యెహోవా1. దేవా నా రక్షణకర్త – నీవే నాసహాయుడవునన్ను దగనాడవలదు – నన్ను విడువకుము|| దేవా నీ ||2. నాదు తలిదండ్రులు – నన్ను విడచిననునా దేవుండగు యెహోవా – నన్ను చేరదీయును||…
TELUGU ENGLISH PLAY MEDIA “విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును.” కీర్తన Psalm 34:11-18పల్లవి : పిల్లలారా నా మాట వినుడియెహోవా యందు భక్తి నేర్పెదను1. బ్రతుక గోరువాడెవడైన కలడా?మేలునొందుచు చాలా దినములు|| పిల్లలారా ||2. కపటమైన చెడుమాటలాడకకాచుకొనుము నీదు పెదవులను|| పిల్లలారా ||3. కీడు మాని మేలునే చేయుముసమాధానము వెదకి వెంటాడు|| పిల్లలారా ||4. యెహోవా దృష్టి నీతిమంతులపైకలదు వారి మొఱల వినును|| పిల్లలారా ||5. దుష్టుల జ్ఞాపకమున్ భూమినుండికొట్టివేయు…
TELUGU ENGLISH PLAY MEDIA పల్లవి : ఎవ్వని అతిక్రమములు మన్నింపబడెనోపాప పరిహార మెవడోందెనో వాడే ధన్యుడు1. యెహోవాచే నిర్దోషిగా తీర్చబడియుఆత్మలో కపటము లేనివాడే ధన్యుడు|| ఎవ్వని ||2. మౌనినై యుండిన దినమెల్ల నే జేసినట్టిఆర్తధ్వనిచే నా యెముకలు క్షీణించెను|| ఎవ్వని ||3. దివారాత్రుల్ నీ చేయి నా పై బరువై యుండనా సారము వేసవిలో ఎండినట్లాయె|| ఎవ్వని ||4. నేను నా దోషమును కప్పుకొనకనీ యెదుట నా పాపమును ఒప్పుకొంటిని|| ఎవ్వని ||5. నీ సన్నిధి…
TELUGU ENGLISH PLAY MEDIA “యెహోవాయందు నమ్మికయుంచి మేలుచేయుము. దేశమందు నివసించి సత్యము ననుసరించుము.” కీర్తన Psalm 37:1-25పల్లవి : వ్యసనపడకుము నీవు – చెడ్డవారలను జూచినయపుడుమత్సరపడకుము నీవు – దుష్కార్యములు చేయువారిని జూచి1. వారు గడ్డివలె త్వరగా – ఎండిపోదురుపచ్చని కూరవలె వారు – వాడిపోవుదురు – ఆ … నీవు|| వ్యసనపడకుము ||2. యెహోవా యందు నమ్మికయుంచి – మేలు చేయుముదేశమందు నివసించి సత్యము – ననుసరించుము – ఆ … నీవు|| వ్యసనపడకుము…
TELUGU ENGLISH PLAY MEDIA పల్లవి:వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా (2)దీన మనస్సుతో – నిన్నే కొలుతునయ్యా (2)1. నే ఘోర పాపిని – అయుండగానెనా కొరకై క్రీస్తు – ఈ భువికరుదెంచె (2)నన్ను రక్షించుటకై సిలువలో మరణించె (2)తన రక్తముతో నా పాపము కడిగె (2)|| వేవేల ||2. నీ హృదయములో – కలవర పడనీయకనీ కొరకు నేను స్థలము సిద్ధపర్చ (2)వెళ్లుచున్నాననిన – నా యేసు ప్రభువా (2)వాగ్దానమును – ఇచ్చిన ప్రభువా (2)||…