Launch Thrive Architect
Similar Posts
867: దేవుని ఆశ్చర్యకార్యములను | Devuni aascharyakaaryamulanu
తెలుగు లో English తెలుగు లో పల్లవి: దేవుని ఆశ్చర్యకార్యములనుఅందరు చూడరండికీర్తింతుము రండి (2) ఆశ్చర్యకరుడు యేసేఆశ్చర్యక్రియలు చేసెన్ (2)ఆయనన్ ఘనపరచి స్తుతియించుడిహల్లెలూయా పాడుడి (2) 2. ఆశ్చర్య మాటలు పల్కెన్అనేకుల కాశ్చర్యమాయెన్ (2)ఆయనన్ ఘనపరచి స్తుతియించుడిహల్లెలూయా పాడుడి (2) 3. ఆశర్య జ్ఞానమునిచ్చున్ఆలోచన శక్తియునిచ్చున్ (2)ఆయనన్ ఘనపరిచి స్తుతియించుడిహల్లెలూయా పాడుడి (2) 4. ఆశ్చర్యపడిరి ఎంతోలేచిన ప్రభువున్ చూచి (2)ఆయనన్ ఘనపరచి స్తుతియించుడిహల్లెలూయా పాడుడి (2) 5. శ్రమనొంది సిలువపైమౌనము వహించెనేసు (2)ఆయనన్ ఘనపరచి స్తుతియించుడిహల్లెలూయా…
22: యెహోవా నీ కోపము చేత | Neeti vaagula koraku duppi
యెహోవా నా దేవా నిత్యమునేను నిన్ను స్తుతియించెద Yehovaa naa devaa nityamunenu ninnu stutiyincheda
846: ఆహా ఆనందమే పరమానందమే | Aahaa Aanandame Paramaanandame
తెలుగు లో English తెలుగు లో పల్లవి: ఆహా ఆనందమే – పరమానందమేప్రియ యేసు – నొనగే నాకు కొలతలేనిది – బుద్ధికందనిదిప్రేమన్ వివరింప వీలగునా? 1. నీచ ద్రోహినైన నన్ప్రేమతో చేర్చుకొని (2)పాప ఊబి నుండి నన్ పైకి లేవనెత్తెను (2) 2. నలిగిన రెల్లువలేనేను విరిగెడు సమయములో (2)నాకై విజ్ఞాపన చేసి స్థిరపరచితివి ప్రేమతో (2) 3. కారు చీకటివేళలోకలత చెందిన నన్ను (2)కాచి ఓదార్చితివే బలమైన నీ ఆత్మతో (2) 4. నాడు…
