Similar Posts
867: దేవుని ఆశ్చర్యకార్యములను | Devuni aascharyakaaryamulanu
తెలుగు లో English తెలుగు లో పల్లవి: దేవుని ఆశ్చర్యకార్యములనుఅందరు చూడరండికీర్తింతుము రండి (2) ఆశ్చర్యకరుడు యేసేఆశ్చర్యక్రియలు చేసెన్ (2)ఆయనన్ ఘనపరచి స్తుతియించుడిహల్లెలూయా పాడుడి (2) 2. ఆశ్చర్య మాటలు పల్కెన్అనేకుల కాశ్చర్యమాయెన్ (2)ఆయనన్ ఘనపరచి స్తుతియించుడిహల్లెలూయా పాడుడి (2) 3. ఆశర్య జ్ఞానమునిచ్చున్ఆలోచన శక్తియునిచ్చున్ (2)ఆయనన్ ఘనపరిచి స్తుతియించుడిహల్లెలూయా పాడుడి (2) 4. ఆశ్చర్యపడిరి ఎంతోలేచిన ప్రభువున్ చూచి (2)ఆయనన్ ఘనపరచి స్తుతియించుడిహల్లెలూయా పాడుడి (2) 5. శ్రమనొంది సిలువపైమౌనము వహించెనేసు (2)ఆయనన్ ఘనపరచి స్తుతియించుడిహల్లెలూయా…
849: నా ప్రాణ ప్రియుడా నిన్నే స్తుతింతున్ | Naa prana priyuda ninne stutintun
తెలుగు లో English తెలుగు లో పల్లవి: నా ప్రాణ ప్రియుడా – నిన్నే స్తుతింతున్నా హృదియార – నిన్నే ఘనపరతున్నా నిరీక్షణకు – ఆధారం నీవే (2)ల్లకాలం నిన్నే – ఆరాధింతున్ (2) 1.పాపపాశములు నను చుట్టుముట్టినిత్యానాశనమునకు చేరువకాగా (2)పావనుడేసు నా కట్లుత్రెంచ (2)సిలువలో బలియాయె (2)గొప్ప రక్షణను నాకిచ్చెనని – కొనియాడెదన్ (2) 2. నాదు జీవిత యాత్రలో నాకుజీవపు వెలుగు నీవైతివి (2)నాదు కష్టసమయంబులలోఆశ్రయ దుర్గమైతివి (2)నాదు కాపరివై జీవమార్గములో నడిపితివే (2)…
839: మహా దేవుడ వీవే సర్వదర్శి | Maha Devuda Veevey Sarva Darshi
తెలుగులో English తెలుగులో పల్లవి: మహాదేవుడ వీవే (2)సర్వదర్శి – సర్వజ్ఞాని (2)సర్వవ్యాపి- యేసు నీవే (2) 1. నీదు కార్యముల్ అద్భుతముల్గొప్పది నీ ఆలోచననీదు సంకల్పం బలమైనది –సర్వ సృష్టికి కర్తవు నీవే(నీవే సర్వమందు ఉన్నవాడవు – 2) 2. గత దినములు స్మరియించగాగొప్పది నీ విశ్వాస్యతమమ్ము కాపాడి సంరక్షించితివిదయా కిరీటము మాకిచ్చితివి(మమ్ము ఆనందింపజేసితివి – 2) 3. విడచితిమి ప్రత్యేకతనుఎన్నోసార్లు నిన్ను దుఃఖ పెట్టితిమిసంఘ క్రమమును లెక్కచేయకఆత్మీయముగా నష్టపోతిమిమాదు నెపములను బాపుము(మమ్ము క్షమించి, సరిచేయుము…
33: క్రీస్తుని నామము నిత్యము నిల్చున్ | Kristuni naamamu nityamu nilchun
Sarvaloka nivaasu laaraaanandinchu dellaru Sarvaloka nivaasu laaraaanandinchu dellaru Launch Thrive Architect
