|

843: దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు | Devudu manalanu erparachukonnadu

  • TELUGU

  • ENGLISH

  • PLAY MEDIA

పల్లవి: దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు
ధూపంబు వేయుటకు - పరిచర్య చేయుటకు
అలక్ష్యము చేయకుమా -
దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా (2)


1. యెరూషలేము ఎడారియాయెను - యూదా
దేశము దిగంబరియాయెను
ద్రాక్షావనములు పాడైపోయెను
అయినను దేవుడు కృప చూపుచుండగా
|| అలక్ష్యము ||

2. విధేయులైయుండుడి క్రీస్తు దాసులారా -
దేవుని చిత్తమును యిలలో జరిగించుచు
చేయుడి ప్రభువుకు - యింపైన సేవ
భయముతో వణకుతో ప్రియుడైన యేసుకు
|| అలక్ష్యము ||

3. ప్రతిష్ఠించుకొనుడి - మిమ్ము ఓ యాజకులారా -
అపోస్తులులు - ప్రవక్తలు - ఓ పెద్దలారా
బాగుచేసికొనుడి - మీ బలిపీఠంబులను
తరుణమిచ్చి యుండగా - తప్పుదిద్దుకొందమా
|| అలక్ష్యము ||

4. వచ్చుచున్నాడేసు - బహుమానము తోడ
ప్రతివాని క్రియకు - వాని జీతమిచ్చుటకు
సిద్ధపడు జీతము - బహుమానము పొంద
కాచుకొమ్ము నీ వంతులో నిలిచి యుండుటకు
|| అలక్ష్యము ||

Similar Posts

  • |

    857: విజయులం ఘన విజయులం | Vijayulam ghana vijayulam

    TELUGU ENGLISH పల్లవి:విజయులం – ఘన విజయులం (2)క్రీస్తేసు ప్రభువులో అత్యధిక విజయులం (2)1. పరమును వీడి ధరకేతెంచి -మరణించితివి కలువరి సిలువలో (2)నీతి మంతులుగా మము తీర్చితివి (2)నూతన జీవము మాకిచ్చినందున|| విజయులం ||2. మరణ బలము నుండి విడిపించితివి -మరణ భయములను తొలగించితివి (2)మరణము గెల్చి తిరిగి లేచితివి – (2)సమాధి నిన్ను గెలువకపోయెను|| విజయులం ||3. శత్రు సైతానును ఓడించి -నీ సంఘమును నిర్మించితివి (2)పాతాళ ద్వారముల్ నిలువకుండా – (2)నీ సంఘమును…

  • |

    1: దుష్టుల ఆలోచన చొప్పున నడువక | Dustula allochana choppuna

    TELUGU ENGLISH PLAY MEDIA “యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.” కీర్తన 11. దుష్టుల ఆలోచన చొప్పున నడువకపాపుల మార్గములయందు నిలిచియుండక|| దుష్టుల ||2. అపహాసించునట్టి ప్రజల కూర్చుండెచుఆ చోట కూర్చుండక యుందువాడే ధన్యుడు|| దుష్టుల ||3. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచుయెల్లప్పుడు ధ్యానముచేయువాడే ధన్యుడు|| దుష్టుల ||4. కాలువ నీటియోర నతడు నాటబడికాలమున ఫలించు చెట్టువలె యుండును|| దుష్టుల ||5. ఆకు వాడని చెట్టువలె నాతడుండునుఆయన చేయునదియెల్ల సఫలమగును|| దుష్టుల ||6. దుష్టజనులు ఆ విధముగా నుండకపొట్టువలె గాలికి చెదరగొట్టబడుదురు|| దుష్టుల…

  • |

    844: ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను | Aakaashamandu Neevundagaa Nenu Evariki Bhayapadanu

    TELUGU ENGLISH PLAY MEDIA పల్లవి:ఆకాశమందు నీవుండగానేను ఎవరికి భయపడనునీవీ లోకములో నాకుండగానేను దేనికి భయపడను (2)1. శత్రుసమూహము నన్ను చుట్టినాసైతనుడు సంహరింపజూసినా (2)నా సహవాసిగా నీవుండగానేను ఎవరికి భయపడను (2)||ఆకాశమందు||2. వ్యాధులు కరువులు శోధనలుబాధలు దుఃఖము వేదనలు (2)మరణము మ్రింగగ కాంక్షించినానేను దేనికి భయపడను (2)||ఆకాశమందు||3. మహిమైశ్వర్యము – వైభవము,మహిమానందము – మారనివి (2)నా ప్రభు క్రీస్తే – నాకుండగనేను ఎవరికి – భయపడను (2)||ఆకాశమందు||4. నా తీర్మానము – నే చేసితినా ప్రభు యేసును…

  • |

    18: పిల్లలారా నా మాట వినుడి | Pillalara na mata vinudi

    TELUGU ENGLISH PLAY MEDIA “విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును.” కీర్తన Psalm 34:11-18పల్లవి : పిల్లలారా నా మాట వినుడియెహోవా యందు భక్తి నేర్పెదను1. బ్రతుక గోరువాడెవడైన కలడా?మేలునొందుచు చాలా దినములు|| పిల్లలారా ||2. కపటమైన చెడుమాటలాడకకాచుకొనుము నీదు పెదవులను|| పిల్లలారా ||3. కీడు మాని మేలునే చేయుముసమాధానము వెదకి వెంటాడు|| పిల్లలారా ||4. యెహోవా దృష్టి నీతిమంతులపైకలదు వారి మొఱల వినును|| పిల్లలారా ||5. దుష్టుల జ్ఞాపకమున్ భూమినుండికొట్టివేయు…

  • |

    867 : దేవుని ఆశ్చర్యకార్యములను | Devuni aascharyakaaryamulanu 

    TELUGU ENGLISH PLAY MEDIA పల్లవి :దేవుని ఆశ్చర్యకార్యములనుఅందరు చూడరండి – కీర్తింతుము రండి (2)1. ఆశ్చర్యపడిరి ఎంతో -లేచిన ప్రభువున్ చూచి (2)ఆయనన్ ఘనపరచి స్తుతియించుడిహల్లెలూయా పాడుడి|| దేవుని ||2. ఆశ్చర్య మాటలు పల్కెన్ -అనేకుల కాశ్చర్యమాయెన్ (2)ఆయనన్ ఘనపరచి స్తుతియించుడిహల్లెలూయా పాడుడి|| దేవుని ||3. ఆశర్య జ్ఞానమునిచ్చున్ -ఆలోచన శక్తియునిచ్చున్ (2)ఆయనన్ ఘనపరిచి స్తుతియించుడిహల్లెలూయా పాడుడి|| దేవుని ||4. ఆశ్చర్యపడిరి ఎంతో -లేచిన ప్రభువున్ చూచి (2)ఆయనన్ ఘనపరచి స్తుతియించుడిహల్లెలూయా పాడుడి|| దేవుని ||5….

  • |

    35: దేవునికి మొఱ్ఱపెట్టుదును ఎలుగెత్తి | Devuniki morra pettudunu elugeththi

    TELUGU ENGLISH PLAY MEDIA “నేను ఎలుగెత్తి దేవునికి మొఱ్ఱపెట్టుదును. ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గువరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును.” కీర్తన Psalm 77:1-141. దేవునికి మొఱ్ఱపెట్టుదును ఎలుగెత్తిచెవియొగ్గువరకు మనవి చేయుచుందును2. ప్రభుని ఆపదల యందు వెదకువాడనుప్రాణము పొంద జాలకున్నది యోదార్పును3. పూర్వ సంవత్సరములను తలచుకొందునుపాడిన పాట రాత్రి జ్ఞప్తినుంచుకొందును4. హృదయమున నిన్ను ధ్యానించుకొందురుశ్రద్ధగ నా యాత్మ నీ తీర్పు వెదకుచున్నది5. ప్రభువు నన్ను నిత్యము విడిచిపెట్టునా?ప్రభువింకెన్నటికిని కటాక్షముంచడా?6. దేవుడు నన్ను…