|

857: విజయులం ఘన విజయులం | Vijayulam ghana vijayulam

  • TELUGU

  • ENGLISH

పల్లవి:
విజయులం - ఘన విజయులం (2)
క్రీస్తేసు ప్రభువులో అత్యధిక విజయులం (2)

1. పరమును వీడి ధరకేతెంచి -
మరణించితివి కలువరి సిలువలో (2)
నీతి మంతులుగా మము తీర్చితివి (2)
నూతన జీవము మాకిచ్చినందున
|| విజయులం ||

2. మరణ బలము నుండి విడిపించితివి -
మరణ భయములను తొలగించితివి (2)
మరణము గెల్చి తిరిగి లేచితివి - (2)
సమాధి నిన్ను గెలువకపోయెను
|| విజయులం ||

3. శత్రు సైతానును ఓడించి -
నీ సంఘమును నిర్మించితివి (2)
పాతాళ ద్వారముల్ నిలువకుండా - (2)
నీ సంఘమును కాపాడుచుంటివి
|| విజయులం ||

4. గొల్యాతు లెందరో హేళన చేసిరి -
బబులోను రాజులు పైపైకి లేచిరి (2)
కనానీయులు కత్తులు దూసిన - (2)
యెరూషలేమును కాయుచున్న దేవా
|| విజయులం ||

5. శ్రమయు బాధ హింస యైనను -
కరువు వస్త్ర హీనత యైనను (2)
ఉపద్రవమైనను ఖడ్గమైనను - (2)
యెడ బాపునా మమ్ము యేసు ప్రేమ నుండి
|| విజయులం ||

6. లోకము శరీరము దాడి చేయుచుండగా -
లోకమున్ జయించిన విజయశాలివి (2)
లోకస్థులపై విజయము నిచ్చి - (2)
విజయ విశ్వాసులుగా చేసిన దేవా
|| విజయులం ||

7. మహా గొప్ప మహిమతో మరల వచ్చెదవు -
శత్రువు సేనలు కలవరపడగా (2)
నీ రాజ్యమును భువిపై నిలిపి - (2)
మమ్మేలు దేవా యుగా యుగములు
|| విజయులం ||

Similar Posts

  • |

    5: యెహావా నా బలమా | Yehovaa Naa Balamaa

    TELUGU ENGLISH PLAY MEDIA పల్లవి : యెహావా నా బలమా – యధార్థమైనది నీ మార్గం – పరిపూర్ణమైనది నీ మార్గం1. నా శత్రువులు నను చుట్టిననునరకపు పాశములరికట్టిననువరదవలె భక్తిహీనులు పొర్లినవిడువక నను యెడబాయని దేవా|| యెహావా ||2. శమరణపుటురులలో మరువక మొరలిడఉన్నత దుర్గమై రక్షణ శృంగమైతన ఆలయములో నా మొర వినెనుఅదిరెను ధరణి భయకంపముచే|| యెహావా ||3. పౌరుషముగల ప్రభు కోపింపగాపర్వతముల పునాదులు వణికెనుతననోటనుండి వచ్చిన యగ్నిదహించి వేసెను వైరులనెల్ల|| యెహావా ||4. మేఘములపై ఆయన వచ్చునుమేఘములను…

  • |

    859: ప్రభు యేసుక్రీస్తు ఐశ్వర్యము | Prabhu yesukristhu aishwaryamu

    TELUGU ENGLISH PLAY MEDIA పల్లవి:ప్రభు యేసుక్రీస్తు ఐశ్వర్యము -శోధింప శక్యముగానిదియుగ యుగముల నుండి -తరతరములనుండి – (2)మరుగైయున్నట్టి మర్మము – (2)|| ప్రభు ||1. దేవుని కృపామహాదైశ్వర్యమే -పాపక్షమాపణ మనకిచ్చెను (2)ఆయన దయాసంకల్పమే -మనలను స్వాస్థ్యముగా చేసెను (2)హల్లెలూయా – హల్లెలూయా -హల్లెలూయా – హల్లెలూయా (2)|| ప్రభు ||2. ఐశ్వర్య వంతుడు మనయేసు -దరిద్రుడాయెను మనకొరకే (2)రిక్తునిగా తన్ను చేసికొనన్ -పరమును వీడి నరుడాయెను (2)హల్లెలూయా – హల్లెలూయా -హల్లెలూయా – హల్లెలూయా(2)|| ప్రభు…

  • |

    7: నాదు దేవా నాదు దేవా | Naadu devaa naadu devaa

    TELUGU ENGLISH PLAY MEDIA “నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై యున్నావు.” కీర్తన Psalm 22:1-10పల్లవి : నాదు దేవా నాదు దేవా – నన్నేల విడనాడితివయ్యాఅనుపల్లవి : నన్ను రక్షింపక ఆర్తధ్వని – వినక నీవేల దూరమున్నావు?1. రాత్రింబగళ్ళు మొఱ్ఱబెట్టగా – ఏల నుత్తరమీయకున్నావుఇశ్రాయేలు స్తోత్రముపై కూర్చున్న – పరిశుద్ధ దేవుడవై యున్నావు|| నాదు దేవా ||2. మా పితరులు నీయందు – విశ్వసించగా రక్షించితివిమొఱలిడి నిన్ను నమ్మిరి – విడుదలొంది సిగ్గునొందలేదు||…

  • |

    35: దేవునికి మొఱ్ఱపెట్టుదును ఎలుగెత్తి | Devuniki morra pettudunu elugeththi

    TELUGU ENGLISH PLAY MEDIA “నేను ఎలుగెత్తి దేవునికి మొఱ్ఱపెట్టుదును. ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గువరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును.” కీర్తన Psalm 77:1-141. దేవునికి మొఱ్ఱపెట్టుదును ఎలుగెత్తిచెవియొగ్గువరకు మనవి చేయుచుందును2. ప్రభుని ఆపదల యందు వెదకువాడనుప్రాణము పొంద జాలకున్నది యోదార్పును3. పూర్వ సంవత్సరములను తలచుకొందునుపాడిన పాట రాత్రి జ్ఞప్తినుంచుకొందును4. హృదయమున నిన్ను ధ్యానించుకొందురుశ్రద్ధగ నా యాత్మ నీ తీర్పు వెదకుచున్నది5. ప్రభువు నన్ను నిత్యము విడిచిపెట్టునా?ప్రభువింకెన్నటికిని కటాక్షముంచడా?6. దేవుడు నన్ను…

  • |

    843: దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు | Devudu manalanu erparachukonnadu

    TELUGU ENGLISH PLAY MEDIA పల్లవి: దేవుడు మనలను ఏర్పరచుకున్నాడుధూపంబు వేయుటకు – పరిచర్య చేయుటకుఅలక్ష్యము చేయకుమా -దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా (2)1. యెరూషలేము ఎడారియాయెను – యూదాదేశము దిగంబరియాయెనుద్రాక్షావనములు పాడైపోయెనుఅయినను దేవుడు కృప చూపుచుండగా|| అలక్ష్యము ||2. విధేయులైయుండుడి క్రీస్తు దాసులారా -దేవుని చిత్తమును యిలలో జరిగించుచుచేయుడి ప్రభువుకు – యింపైన సేవభయముతో వణకుతో ప్రియుడైన యేసుకు|| అలక్ష్యము ||3. ప్రతిష్ఠించుకొనుడి – మిమ్ము ఓ యాజకులారా -అపోస్తులులు – ప్రవక్తలు – ఓ…

  • |

    36: మన బలమైన యాకోబు దేవునికి | Mana balamaina yaakobu devuniki

    TELUGU ENGLISH PLAY MEDIA “మనకు బలమైయున్న దేవునికి ఆనందగానము చేయుడి యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి.” కీర్తనలు 81 : 1 – 14పల్లవి:మన బలమైన యాకోబు దేవునికి (2)గానము సంతోషముగా పాడుడీ (2)అనుపల్లవి:పాటలు పాడి గిలక తప్పెట కొట్టుడిసితార స్వరమండలము వాయించుడి (2)1. అమావాస్య పున్నమ పండుగ దినములందు (2)కొమ్మునూదుడి యుత్సాహముతోడ (2)యాకోబు దేవుడు నిర్ణయించినఇశ్రాయేలీయుల కది కట్టడ (2)|| మన బలమైన ||2. తానైగుప్తులో తిరిగినప్పుడు (2)యోసేపు సంతతికి సాక్షముగ (2)నిర్ణయించెను…