పల్లవి:
ఆనందము ప్రభు నాకొసగెను
నా జీవితమే మారెను (2)
నాయుల్లమందు యేసు వచ్చెన్
నా జీవిత రాజాయెను (2)
1. ప్రభుని రుచించి యెరిగితిని
ఎంతో ఎంతో ప్రేమామూర్తి (2)
విశ్వమంతటినే గాంచలేదు
విలువైన ప్రభు ప్రేమను (2)
2. శత్రువున్ ఎదిరించి పోరాడెదన్
విజయము పొంద బలమొందెదన్ (2)
ప్రభువుతో లోకము జయించెదన్
ఆయనతో జీవించెదన్ (2)
3. నా సంతోషం సముద్రపు అలలన్ పోలి
పైకి ఉప్పొంగి యెగయుచుండె (2)
నన్ను పిలచి ఎన్నో మేలులు చేసెన్
నూతన జీవమొసగెన్ (2)
1. ప్రభుని రుచించి యెరిగితిని
ఎంతో ఎంతో ప్రేమామూర్తి (2)
విశ్వమంతటినే గాంచలేదు
విలువైన ప్రభు ప్రేమను (2)
2. శత్రువున్ ఎదిరించి పోరాడెదన్
విజయము పొంద బలమొందెదన్ (2)
ప్రభువుతో లోకము జయించెదన్
ఆయనతో జీవించెదన్ (2)
3. నా సంతోషం సముద్రపు అలలన్ పోలి
పైకి ఉప్పొంగి యెగయుచుండె (2)
నన్ను పిలచి ఎన్నో మేలులు చేసెన్
నూతన జీవమొసగెన్ (2)
Chorus:
Anandamu prabhu naakosagenu
naa jeevitame marenu (2)
Naayullamandu yesu vachchen
naa jeevita raajaayenu (2)
1. Prabhuni ruchinchi yerigitini
ento ento premaamoorthi (2)
Vishwamantati ne gaanchaledu
viluvaina prabhu premanu (2)
2. Shatruvun yedirinchi poradedan
vijayamu ponda balamondedan (2)
Prabhuto lokamu jayinchadan
aayanato jeevinchedan (2)
3. Naa santosham samudrapu alalan poli
paiki uppongi yogayuchunde (2)
Nannu pilichi enno melulu chesenu
noothana jeevamosagen (2)
