పల్లవి:
దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను
అశ్రద్ధ చేయకుడి (2)
తనకు పరిచర్య చేయుటకు
మిమ్మేర్పరచుకొనెన్ (2)
‘మిమ్మేర్పరచుకొనెన్’
1. పవిత్రమైన హృదయముతో
శుద్ధ మనస్సుతోను (2)
దేవుని సన్నిధిలో నిలుచనుంది
ధూపము వేయుటకు (2)
‘మిమ్మేర్పరచుకొనెన్’
2. అశ్రద్ధ వలన శాపము నష్టము
లెన్నో పొందితిరి (2)
ఆసక్తితో మీరు పరిచర్య చేసి
దీవెనలు పొందుడి (2)
‘దీవెనలు పొందుడి’
3. పూర్ణ మనస్సుతో మిమ్మును
మీరే ప్రతిష్ఠించుకొనుడి (2)
జగత్తు పునాది వేయక ముందే
మిమేర్పరచుకొనెన్ (2)
‘మిమ్మేర్పరచుకొనెన్’
4. క్రీస్తుకు దాసులమని యెరిగి
దేవుని చిత్తమును (2)
మనఃపూర్వకముగా జరిగించి
దేవుని ఘనపరచుడి (2)
‘దేవుని ఘనపరచుడి’
5. వాని వాని క్రియల చొప్పున
జీతము ప్రభు ఇచ్చును (2)
దేవుని దృష్టికి నీతిమంతులై
సేవ జేయుడి (2)
‘సేవ జేయుడి’
6. కోతెంతో విస్తారమాయె
కోయువారు లేరు (2)
వాక్య ఖడ్గమును చేబూని
లేచి రండి నేడీ (2)
‘లేచి రండి నేనే’
Chorus:
Devudu mimmunu erparachukonenu
ashraddha cheyakudi (2)
Tanaku paricharya cheyutaku
Mimmerparachukonen (2)
‘Mimmerparachukonen’
1. Pavitramaaina hrudayamuto
shuddha manassutonu (2)
Devuni sannidhilo niluchundi
dhoopamu veyutaku (2)
‘Mimmerparachukonen’
2. Ashraddha valana shapamu
nashtamu lenno ponditiri (2)
Aasaktito meeru paricharya chesi
deevenalu pondudi (2)
Deevenalu pondudi
3. Poorna manassuto mimmunu
meere pratishtinchukonudi (2)
Jagattu punadi veyaka munde
mimmerparachukonen (2)
Mimmerparachukonen’
4. Kristuku daasulamani yerigi
devuni chittamunu (2)
Manapoorvakamuga jariginchi
devuni ghanaparachudi (2)
‘Devuni ghanaparachudi’
5. Vani vani kriyala choppuna
jeetamu prabhu ichhunu (2)
Devuni drushtiki neetimantulai
seva jeyudi (2)
‘Seva jeyudi’
6. Kothento vistaaramaye
koyuvaru leru (2)
Vaakya khadgamunu chebooni
lechi randi nede (2)
‘lechi randi nede’
