|

856: యేసు క్రీస్తు దేవుని శక్తియు | Yesu krishthu devuni shakthiyu

  • TELUGU

  • ENGLISH

"క్రీస్తు దేవుని శక్తి"
(1 కొరింధీయులకు 1 : 24)

పల్లవి:
యేసు క్రీస్తు దేవుని శక్తియు -
జ్ఞానమునైయున్నాడు (2)


1. సిలువ వార్త నశించువారికి -
వెర్రితనము-గా నున్నది (2)
రక్షింపబడువారికి - అది దేవుని శక్తి (2)
నమ్మువారిని రక్షించుట (2)
దేవుని దయా - సంకల్పమాయెను (2)
|| యేసు ||

2. మనలా రక్షింప - అనాది నుండి -
దేవుని సంకల్పమైయున్నది (2)
తన కుమారుని - అర్పించే దేవుడు (2)
ఆయనే మనకు జ్ఞానము నీతి (2)
పరిశుద్ధత విమోచనమాయెను (2)
|| యేసు ||

3. మన విశ్వాసమునకు - దేవుని శక్తిని -
ఆధారముగా చేసికొనుడి (2)
మానవ జ్ఞానము విడిచిపెట్టుడి (2)
పరిశుద్ధాత్మతో - దేవుని శక్తిని (2)
దేవుని పనిలో వినియోగించుడి (2)
|| యేసు ||

4. దేవుడు మనలను - తన సంఘములో -
జతపనివారుగాను చేసె (2)
పనివాడు కష్టము కొలది - జీతము పొందును (2)
మనము దేవుని వ్యవసాయమును (2)
దేవుని గృహమునై యున్నాము (2)
|| యేసు ||

5. దేహము దేవుని వలన - అనుగ్రహింపబడి -
పరిశుద్ధాత్మకు ఆలయమాయెను (2)
మీరు మీ సొత్తుకారు - విలువపెట్టి కొనబడినారు (2)
మీ దేహములతో - దేవుని మహిమపర్చి (2)
రాకడ కొరకు కనిపెట్టుచుండుడి (2)
|| యేసు ||

Similar Posts

  • |

    7: నాదు దేవా నాదు దేవా | Naadu devaa naadu devaa

    TELUGU ENGLISH PLAY MEDIA “నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై యున్నావు.” కీర్తన Psalm 22:1-10పల్లవి : నాదు దేవా నాదు దేవా – నన్నేల విడనాడితివయ్యాఅనుపల్లవి : నన్ను రక్షింపక ఆర్తధ్వని – వినక నీవేల దూరమున్నావు?1. రాత్రింబగళ్ళు మొఱ్ఱబెట్టగా – ఏల నుత్తరమీయకున్నావుఇశ్రాయేలు స్తోత్రముపై కూర్చున్న – పరిశుద్ధ దేవుడవై యున్నావు|| నాదు దేవా ||2. మా పితరులు నీయందు – విశ్వసించగా రక్షించితివిమొఱలిడి నిన్ను నమ్మిరి – విడుదలొంది సిగ్గునొందలేదు||…

  • |

    845: ఆనందము ప్రభు నాకొసగెను | Aanandamu Prabhu Naakosagenu

    TELUGU ENGLISH PLAY MEDIA పల్లవి:ఆనందము ప్రభు నాకొసగెనునా జీవితమే మారెను (2)నా యుల్లమందు యేసు వచ్చెన్నా జీవిత రాజాయెను (2)||ఆనందము||1. ప్రభుని రుచించి ఎరిగితినిఎంతో ఎంతో ప్రేమాముర్తి (2)విశ్వమంతట నే గాంచలేదువిలువైన ప్రభు ప్రేమను (2)||ఆనందము||2. శత్రువున్ ఎదిరించి పోరాడెదన్విజయము పొంద బలమొందెదన్ (2)ప్రభువుతో లోకమున్ జయించెదన్ఆయనతో జీవించెదన్ (2)||ఆనందము||3. నా సంతోషం సముద్రపు అలలన్ పోలిపైకి ఉప్పొంగి ఎగయుచుండె (2)నన్ను పిలిచి ఎన్నో మేలులు చేసేనూతన జీవమొసగెన్ (2)||ఆనందము|| Pallavi:Aanandamu Prabhu NaakosagenuNaa Jeevithame…

  • |

    33: క్రీస్తుని నామము నిత్యము నిల్చున్ | Kristuni naamamu nityamu nilchun

    TELUGU ENGLISH PLAY MEDIA “అతని పేరు నిత్యము నిలుచును. అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చు చుండును. అతనినిబట్టి మనుష్యులు దీవింపబడుదురు. అన్యజనులందరును అతడు ధన్యుడని చెప్పుకొందురు.” కీర్తన Psalm 72:17-191. క్రీస్తుని నామము నిత్యము నిల్చున్సూర్యుడున్నంత కాలము చిగుర్చున్2. అతనినిబట్టి మానవులెల్లరుతథ్యముగానే దీవించబడెదరు3. అన్యజనులందరును అతనిధన్యుడని చెప్పుకొను చుందురు4. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాదేవుడు స్తుతింపబడును గాక5. ఆయనే బహు ఆశ్చర్యకార్యములుచేయువాడు గాన స్తోత్రార్హుండు6. ఆయన మహిమగల నామమునిత్యమును స్తుతింపబడును గాక7. సర్వభూమి ఆయన మహిమచేనిండియుండును…

  • |

    839: మహా దేవుడ వీవే సర్వదర్శి | Maha Devuda Veevey Sarva Darshi

    TELUGU ENGLISH PLAY MEDIA పల్లవి: మహా దేవుడ వీవే (2)సర్వదర్శి, సర్వజ్ఞాని, సర్వవ్యాప్తి యేసు నీవే (2)1. నీదు కార్యముల్ అద్భుతముల్- గొప్పది నీ ఆలోచననీదు సంకల్పం బలమైనది- సర్వ సృష్టికి కర్తవు నీవేనీవే సర్వమందు ఉన్నవాడవు (2)||మహా దేవుడ||2. గత దినములు స్మరించగా- గొప్పది నీ విశ్వాస్యతమమ్ము కాపాడి సంరక్షించితివి- దయాకిరీటము మాకిచ్చితివిమమ్ము ఆనందింపజేసితివి (2)||మహా దేవుడ||3. విడిచితిమి ప్రత్యక్షతను- ఎన్నోసార్లు నిన్ను దుఃఖ పెట్టితిమిసంఘ క్రమమును లెక్కచేయక- ఆత్మీయముగా నష్టపోతిమిమాదు నెపములను బాపుముమమ్ము…

  • |

    32: నీ మార్గము దేవా భూమి | Nee maargamu devaa

    TELUGU ENGLISH PLAY MEDIA “ఆయన తన ముఖకాంతి మామీద ప్రకాశింపజేయును గాక.” కీర్తన Psalm 671. నీ మార్గము దేవా భూమి – మీద కనబడునట్లునీ రక్షణ అన్యులలో – తెలియబడు గాక|| నీ మార్గము ||2. దేవుడు మమ్ము కరుణించి – దీవించును గాకప్రకాశింపజేయుము నీ – ముఖకాంతిని మాపై|| నీ మార్గము ||3. స్తుతియించెదరు గాక మా – దేవా ప్రజలు నిన్నుస్తుతియించెదరు గాక మా – దేవా ప్రజలు నిన్ను|| నీ…

  • |

    859: ప్రభు యేసుక్రీస్తు ఐశ్వర్యము | Prabhu yesukristhu aishwaryamu

    TELUGU ENGLISH PLAY MEDIA పల్లవి:ప్రభు యేసుక్రీస్తు ఐశ్వర్యము -శోధింప శక్యముగానిదియుగ యుగముల నుండి -తరతరములనుండి – (2)మరుగైయున్నట్టి మర్మము – (2)|| ప్రభు ||1. దేవుని కృపామహాదైశ్వర్యమే -పాపక్షమాపణ మనకిచ్చెను (2)ఆయన దయాసంకల్పమే -మనలను స్వాస్థ్యముగా చేసెను (2)హల్లెలూయా – హల్లెలూయా -హల్లెలూయా – హల్లెలూయా (2)|| ప్రభు ||2. ఐశ్వర్య వంతుడు మనయేసు -దరిద్రుడాయెను మనకొరకే (2)రిక్తునిగా తన్ను చేసికొనన్ -పరమును వీడి నరుడాయెను (2)హల్లెలూయా – హల్లెలూయా -హల్లెలూయా – హల్లెలూయా(2)|| ప్రభు…