852: మానవా మరలి రా ప్రభు చెంతకు చేరవా? | Maanavaa marali ra prabhu chentaku cherava?
TELUGU ENGLISH PLAY MEDIA పల్లవి:మానవా మరలి రాప్రభు చెంతకు చేరవా?ప్రభు పిలిచే తరుణములోన -రక్షించు నిను నేదైనా (2)హృదయములో నెమ్మది లేక -వేసారి విసిగిన బ్రతుకా (2)కడసారి నిరీక్షణ ఇదియే -యేసయ్య కలువరి సిలువే (2)|| మానవా ||చుట్టుముట్టాయి వ్యాధులు వరుసదిక్కుతోచని మరణపు పడక (2)కడసారి నిరీక్షణ ఇదియే -యేసయ్య కలువరి సిలువే (2)|| మానవా ||పాప భారము తోడ నిండి -పగిలి పోతున్న నీ జీవ పాత్ర (2)కడసారి నిరీక్షణ ఇదియే -యేసయ్య కలువరి…