862 : అదిగో వచ్చియున్నాను మరల వచ్చుచున్నాను | Adigo vachiyunnaanu marala vachuchunnaanu
TELUGU ENGLISH PLAY MEDIA పల్లవి :అదిగో వచ్చియున్నాను -మరల వచ్చుచున్నానుఇదిగో నేను వచ్చుచున్నాను -త్వరగా వచ్చుచున్నాను (2)1. అదిగో నేను వచ్చియున్నాను -మొదటిసారి పాపుల కొరకై (2)పాపులన్ పిలచి యుంటిని -పావన రక్తం కార్చితిని (2)ప్రాణము అర్పించి రక్షింపన్పరమ ధన్యత నిచ్చెదను (2)|| అదిగో ||2. ఇదిగో నేను వచ్చుచున్నాను -రెండవ సారి పరిశుద్ధులకై (2)మహిమ ప్రభావముతోను -మేఘరూఢుడనై దూతలతో (2)మధ్యాకాశమున సంధించి -మహిమ రాజ్యము నిచ్చెదను (2)|| అదిగో ||3. ఇదిగో తిరిగి వచ్చుచున్నాను…